Chicken Discount : సైనికులకు, మాజీ జవాన్లకు చికెన్ 50 శాతం డిస్కౌంట్‌లో ఇస్తున్న వ్యాపారి

ఎవరైనా బిజినెస్ కొంచెం డబ్బులు పోగేసుకుని.. లగుజరీ లైఫ్ అనుభించడానికి ప్రయత్నిస్తారు.. ఇంకా వృద్ధ్యాప్య సమయంలో ఆర్ధికంగా ఇబ్బందులు రాకుండా ప్రణాళిక వేసుకుంటూ డబ్బులను ఖర్చు చేస్తారు.. అయితే కరీం నగర్ లోని ఓ చికెన్ వ్యాపారి మాత్రం..

Chicken Discount : సైనికులకు, మాజీ జవాన్లకు చికెన్ 50 శాతం డిస్కౌంట్‌లో ఇస్తున్న వ్యాపారి
Follow us

|

Updated on: Feb 21, 2021 | 2:47 PM

Chicken Discount of Soldiers: ఎవరైనా బిజినెస్ కొంచెం డబ్బులు పోగేసుకుని.. లగుజరీ లైఫ్ అనుభించడానికి ప్రయత్నిస్తారు.. ఇంకా వృద్ధ్యాప్య సమయంలో ఆర్ధికంగా ఇబ్బందులు రాకుండా ప్రణాళిక వేసుకుంటూ డబ్బులను ఖర్చు చేస్తారు.. అయితే కరీం నగర్ లోని ఓ చికెన్ వ్యాపారి మాత్రం తన లాభాన్ని చూసుకోకుండా దేశభక్తిని తనకు తోచిన రీతిలో చూపిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ వ్యాపారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

కరీం నగర్ లోని జ్యోతినగర్ లోని సూర్య మిత్ర రెసిడెన్సీ కి ఎదురుగా మాలతి చికెన్ సెంటర్ ను రమేష్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం ప్రారంభించాడు. ఈ సెంటర్ లో కోడి గుడ్లు, కోళ్లు, చికెన్ అమ్ముతున్నాడు. అయితే వ్యాపారంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించడానికి కిలో చికెన్ కు 2 గుడ్లు ఫ్రీ, ఎవరైనా చికెన్ ఆర్ధర్ ఇస్తే హోమ్ డెలివరీ ఫ్రీ వంటి ఆఫర్లను ఇస్తున్నాడు..

అయితే ప్రస్తుతం భారత ఆర్మీల పనిచేస్తున్న సైనికులకు, మాజీ సైనికులకు 50 శాతం తగ్గించి చికెన్ ను అమ్ముతున్నాడు. తాను దేశ సేవ చెయ్యడానికి ఎలాగా ఆర్మీలోకి వెళ్లలేకపోయానని.. కనీసం ఈ విధంగానైనా తనకు సంతోషం కలుగుతుందన్నాడు రమేష్. అంతేకాదు ఈరోజు మనం ఈరోజు మనం కంటి నిండా నిద్రపోతున్నామంటే కారణం సైనికులు నిద్రలేని రాత్రులను గడపడం వల్లనేనని రమేష్ చెబుతున్నాడు. అందుకనే తన వంతుగా సైనికుల కుటుంబాలకు ఈ విధంగా సాయం చేస్తున్నానని చెప్పాడు.

Also Read:

చినికిచినికి గాలివాన : పోడు భూములలో కందకం తీస్తే ఖబర్దార్, తెలంగాణలో ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ వర్సెస్‌ పొలిటికల్ లీడర్స్‌

ప్రేమగా.. ప్రేమతో..ప్రేమ సాక్షిగా.. రవికృష్ణ, నవ్యస్వామి రిలేషన్‌షిప్‌లో ఉన్నారా..?

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు