Telanagna: మైనార్టీలకు గుడ్ న్యూస్.. రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్ సర్కార్

తెలంగాణలోని మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో పేద మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు ఈ నూతన పథకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Telanagna: మైనార్టీలకు గుడ్ న్యూస్.. రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్ సర్కార్
CM KCR
Follow us
Aravind B

|

Updated on: Jul 23, 2023 | 2:31 PM

తెలంగాణలోని మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో పేద మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారులకే అందించనున్నారు. ఈ విషయాన్ని కూడా ఇటీవల ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని మైనార్టీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా.. రాష్ట్రంలోని దివ్యాంగులకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త తెలిపారు. ఇప్పటిదాక వారికి రాష్ట్ర సర్కార్ నుంచి ఆసరా పింఛన్ రూ.3016 వచ్చేది. ఇప్పుడు ఆ పింఛన్‌ను రూ.4016 కి పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే పెంచిన పింఛన్ జులై నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..