Raksha Bandhan: రాఖీ వేళ సోదరికి అరుదైన బహుమతి.. ఆకట్టుకుంటోన్న వెరైటీ రాఖీ..

సోదర సోదరీమణుల మధ్య ఉన్న శాశ్వత బంధాన్ని ఈ రాఖీ పండుగ గుర్తు చేస్తుంది.. రక్షాబంధన్ రోజున సోదరీ మణులు తమ ప్రేమకు చిహ్నంగా తమ సోదరుడి మణికట్టుకు రాఖీ కడతారు. సోదరులు వారిని రక్షిస్తామని వాగ్దానం చేస్తారు.. తోబుట్టువులు ఈ రోజును ప్రత్యేకం చేయడానికి బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు..అలా తన అక్కకు ఈ పండుగ ఎప్పటికి...

Raksha Bandhan: రాఖీ వేళ సోదరికి అరుదైన బహుమతి.. ఆకట్టుకుంటోన్న వెరైటీ రాఖీ..
Rakhi
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Aug 19, 2024 | 9:07 AM

సోదర సోదరీమణుల మధ్య ఉన్న శాశ్వత బంధాన్ని ఈ రాఖీ పండుగ గుర్తు చేస్తుంది.. రక్షాబంధన్ రోజున సోదరీ మణులు తమ ప్రేమకు చిహ్నంగా తమ సోదరుడి మణికట్టుకు రాఖీ కడతారు. సోదరులు వారిని రక్షిస్తామని వాగ్దానం చేస్తారు.. తోబుట్టువులు ఈ రోజును ప్రత్యేకం చేయడానికి బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు..అలా తన అక్కకు ఈ పండుగ ఎప్పటికి గుర్తుఉండి పోయేలా పది పైసల నాణాలతో చేసిన రాఖీని బహుమతిగా ఇచ్చాడు ఓ తమ్మడు..వివరాల్లోకి వెళ్తే..

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి రామకోటి రామరాజు అనే వ్యక్తి రా12ఖీ పౌర్ణమి సందర్బంగా తన అక్కకోసం కంటికి కనిపించని అరుదైన చిన్న పదిపైసలు (1988) నాటి నాణాలు సేకరించాడు. వెయ్యికి పైగా నాణేలను ఉపయోగించి 10అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన అక్కకు అంకితమిచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అన్న చెల్లెలు, అక్క తమ్ముడు జరుపుకునే మహాత్తరమైన పండగ రాఖీ అని, తన అక్క జ్ఞాపకాలు మదిలో పదిల పర్చుకొని తన కళకు పదును పెట్టి మా అక్క రాఖీ కట్టిన చేతితోనే ఈ అద్భుత రాఖీ చిత్రాన్ని రూపొందించానని చెప్పుకొచ్చారు.

ఈ అరుదైన రాఖీన తన అక్క సంధ్యారాణికి అంకితమిచ్చానని చెప్పుకొచ్చారు రామకోటి రాజమరాజు. ప్రస్తుతం అక్క తమ మధ్య లేకపోయినా తన జ్ఞాపకాలను మాత్రం మనసులో పదిలంగా దాచుకున్నానని రామకోటి రామరాజు తెలిపారు. ఇలా తన అక్కపై ఉన్న అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నారు రామకోటి. కాగా రామకోటి సోదరి రెండేళ్ల క్రితం మరణించారు.

తమ మధ్య లేకపోయినా సోదరిపై అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ వెరైటీ రాఖీకి సంబంధించి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అరుదుగా లభించే పది పైసలు నాణేలను వెయ్యికి పైగా సేకరించడం గొప్ప విషయమని, తమ అక్క జ్ఞాపకార్థం ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాన్ని అందించారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అల్ట్రాసౌండ్ స్కాన్‌ ముందు జెల్ ఎందుకు రాస్తారో తెలుసా.?
అల్ట్రాసౌండ్ స్కాన్‌ ముందు జెల్ ఎందుకు రాస్తారో తెలుసా.?
ప్రపంచంలోనే ఖరీదైన పండ్లు... వీటికి బదులు బంగారం కొనుక్కోవచ్చు
ప్రపంచంలోనే ఖరీదైన పండ్లు... వీటికి బదులు బంగారం కొనుక్కోవచ్చు
యాలకులతో ఫేస్ ప్యాక్..ఇలా వాడారంటే..చర్మం ధగ ధగ మెరిసిపోవడం ఖాయం!
యాలకులతో ఫేస్ ప్యాక్..ఇలా వాడారంటే..చర్మం ధగ ధగ మెరిసిపోవడం ఖాయం!
ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్‌ కచ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..
ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్‌ కచ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..
మధ్యాహ్న భోజనం తర్వాత కునుకు మంచిదేనా?
మధ్యాహ్న భోజనం తర్వాత కునుకు మంచిదేనా?
వంటల్లో అధికంగా చింతపండు వాడుతున్నారా? ఈ విషయం తెలుసుకోండి..
వంటల్లో అధికంగా చింతపండు వాడుతున్నారా? ఈ విషయం తెలుసుకోండి..
రతన్ టాటా మరణంతో సామాన్యుడు ఎందుకు కన్నీరు పెడుతున్నాడు?
రతన్ టాటా మరణంతో సామాన్యుడు ఎందుకు కన్నీరు పెడుతున్నాడు?
దీపావళికి ముందు టాటా ఈ 6 కార్లపై రూ. 1.33 లక్షల వరకు తగ్గింపు
దీపావళికి ముందు టాటా ఈ 6 కార్లపై రూ. 1.33 లక్షల వరకు తగ్గింపు
ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు
ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు
కమ్మటి కాఫీ.. రోజూ కప్పు చాలు..!ఈజీగా బరువుతగ్గి నాజుగ్గా అవుతారు
కమ్మటి కాఫీ.. రోజూ కప్పు చాలు..!ఈజీగా బరువుతగ్గి నాజుగ్గా అవుతారు
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్