సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి.. షియోమీ, రెడ్మీ ఫోన్లు

ఏపీ, తెలంగాణాల్లో షియోమీ, రెడ్‌మీ సంస్థలు సరికొత్త మొబైల్‌ ఫోన్లను మార్కట్లోకి రిలీజ్ చేశాయి. సరికొత్త ఆండ్రాయిడ్ పీఛర్స్ ఉన్న Redmi K20, K20 Pro ఫోన్లను హైటెక్ సిటీ బిగ్‌సీ ద్వారా షియోమీ సంస్థ ప్రతినిధులు రిలీజ్ చేశారు. మొబైల్ విక్రయాలకు కేరాఫ్‌గా నిలిచిన బిగ్‌సీ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఫోన్టు మార్కెట్‌లోకి రీలిజ్‌ చేయడంపై షియోమీ, రెడ్‌మీ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu