AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్‌.. డిసెంబర్‌ 31 నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ పనిచేయదు.

ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లలో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ది మొదటి స్థానమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మారుతోన్న కాలానికి అనుగుణంగా నిత్యం ఏదొ ఒక కొత్త ఫీచర్‌ను అందిస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంత క్రేజ్‌ ఉంది. ఇక కొత్త ఫీచర్లను..

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్‌.. డిసెంబర్‌ 31 నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ పనిచేయదు.
Whatsapp
Narender Vaitla
|

Updated on: Dec 27, 2022 | 1:20 PM

Share

ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లలో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ది మొదటి స్థానమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మారుతోన్న కాలానికి అనుగుణంగా నిత్యం ఏదొ ఒక కొత్త ఫీచర్‌ను అందిస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంత క్రేజ్‌ ఉంది. ఇక కొత్త ఫీచర్లను అందిస్తోన్న తరుణంలో పాత ఫోన్‌లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రతీ ఏటా కొన్ని ఫోన్‌లలకు వాట్సాప్‌ తన సేవలను ఆపేస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా 2023లో కూడా వాట్సాప్‌ కొన్ని ఫోన్‌లకు తమ సేవలను ఆపేస్తుంది. డిసెంబర్‌ 31 నుంచి 49 ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు. వీటిలో యాపిల్ సంస్థకు చెందిన ఫోన్‌లు కూడా ఉండడం విశేషం. వాట్సాప్‌ అందిస్తోన్న ఫీచర్లకు సదరు ఫోన్‌లు సపోర్ట్‌ చేయకపోవడమే దీనికి కారణంగా వాట్సాప్‌ చెబుతోంది. ఇంతకీ వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్న ఫోన్‌ల జాబితాపై ఓ లుక్కేయండి..

యాపిల్‌ ఐఫోన్‌ 5, ఆర్కో 53 ప్లాటినం, యాపిల్ ఐఫోన్‌ 5సీ, గ్రాండ్‌ ఎస్‌ ఫ్లెక్స్‌ జెడ్‌టీఈ, గ్రాండ్‌ ఎక్స్‌ క్వాడ్‌ వీ987 జెడ్‌టీఈ, హెచ్‌టీసీ డిజైర్ 500, హువాయ్‌ అసెండ్‌ డీ, హువాయ్‌ అసెండ్‌ డీ1, హువాయ్‌ అసెండ్‌ డీ2, హువాయ్‌ అసెండ్‌ జీ740, హువాయ్‌ అసెండ్‌ మేట్‌, హువాయ్‌ అసెండ్‌ పీ1, క్వాడ్‌ ఎక్స్‌ఎల్‌, లెనెవో ఏ820, ఎల్‌జీ ఎనాక్ట్‌, ఎల్‌జీ లుసిడ్‌ 2, ఎల్‌జీ ఆప్టిమస్‌ 4ఎక్స్‌ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌3, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌3, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌3 క్యూ, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌5, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌6, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌7, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌2 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌3 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌ 3 డ్యూయల్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌4 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్ 4 II డ్యూయల్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌5, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌5 డ్యూయల్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌5 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌7, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌7 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌5 II డ్యూయల్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ నైట్రో హెచ్‌డీ, మెమో జెడ్‌టీఈ వీ956, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏస్‌ 2, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ కోర్‌, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌2, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌3 మిని, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ట్రెండ్ II, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ట్రెండ్ లైట్‌, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎక్స్‌కవర్‌ 2, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ, సోనీ ఎక్సీపీరియా ఆర్క్‌ ఎస్‌, సోనీ ఎక్సీపీరియా మైరో, సోనీ ఎక్సీపీరియా నియో ఎల్‌, వికో కిక్‌ ఫైవ్‌, వికో డార్క్‌నైట్ జెడ్‌టీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచిత టిఫిన్..
సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచిత టిఫిన్..
రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న
రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా