WhatsApp Stop Working: నవంబర్ 1నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.. ఈ జాబితాలో మీ ఫోన్ ఉందో చూసుకోండి..
WhatsApp Stop Working: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లు..
WhatsApp Stop Working: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లు ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు అంత క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలుసార్లు వాట్సాప్ కొత్త అప్‌డేట్స్ తీసుకొస్తోంది. అయితే ఏ యాప్ అయినా సరే ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో భాగంగానే వాట్సాప్ కొత్త అప్‌డేట్స్‌ను కొన్ని పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో తమ సేవలను నిలిపివేయనున్నారు.
ఆండ్రాయిడ్ ఓఎస్ 4.1, ఆపైన ఉండే స్మార్ట్ ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుందని వాట్సాప్ ఇటీవల తెలిపింది. అలాగే ఐఓఎస్ 10, అంతకంటే ఎక్కువ వెర్షన్ సపోర్ట్ చేసే డివైజ్‌లలో మాత్రమే ఈ మేసేజింగ్ యాప్ పనిచేయనుంది. ఈ క్రమంలోనే నవంబర్ 1 నుంచి కొన్ని ఫోన్‌లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. మరి ఆ ఫోన్‌లు ఏంటో ఓసారి చూసేయండి..
హువావే..
హువావే యాసెండ్ జీ740
యాసెండ్ డీ క్వాడ్ ఎక్స్ఎల్
యాసెండ్ మాటే
యాసెండ్ పీ1ఎస్
యాసెండ్ డీ2
యాసెండ్ డీ1 క్వాడ్ ఎక్స్ఎల్
ZTE:
ZTE గ్రాండ్ ఎస్ ప్లెక్స్
గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987
ZTE వీ956
గ్రాండ్ మెమో
LG:
LG లూసిడ్ 2
ఆప్టిమస్ L5 డ్యుయల్
ఆప్టిమస్ L4 II డ్యుయల్
ఆప్టిమస్ F3Q
ఆప్టిమస్ F7
ఆప్టిమస్ F5
ఆప్టిమస్ L3 II డ్యూయల్
ఆప్టిమస్ F5
ఆప్టిమస్ L5
ఆప్టిమస్ L5 II
ఆప్టిమస్ L3 II
ఆప్టిమస్ L7
ఆప్టిమస్ L7 II డ్యుయల్
ఆప్టిమస్ L7 II
ఆప్టిమస్ F6
ఆప్టిమస్ F3
ఆప్టిమస్ L4 II
ఆప్టిమస్ L2 II
ఆప్టిమస్ నైట్రో HD, 4X HD
యాపిల్:
ఐఫోన్ 6ఎస్
ఐఫోన్ 6ఎస్ ప్లస్
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ
శాంసంగ్:
స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ట్రెండ్ లైఫ్
గెలాక్సీ ఎస్2
గెలాక్సీ ట్రెండ్ 2
గెలాక్సీ ఎస్3 మినీ
గెలాక్సీ కోర్
గెలాక్సీ ఎక్స్ కవర్ 2
గెలాక్సీ ఏస్ 2
Tirumala: నవంబర్ మాసంలో తిరుమల శ్రీవారికి జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు