AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లోన్‌ తీసుకోవాలంటూ వేధిస్తోన్న టెలీకాలర్.. పాపం ఎలా ఆడుకున్నాడో తెలుసా? వైరలవుతోన్న వీడియో

Funny Video: వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఫోన్‌లో లోన్‌ కోసం మాట్లాడుతున్నట్లు చూడొచ్చు. అయితే సదరు వ్యక్తి ఎంత రుణం అడిగాడో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు.

Viral Video: లోన్‌ తీసుకోవాలంటూ వేధిస్తోన్న టెలీకాలర్.. పాపం ఎలా ఆడుకున్నాడో  తెలుసా? వైరలవుతోన్న వీడియో
Viral Video
Venkata Chari
|

Updated on: Oct 25, 2021 | 8:12 PM

Share

Trending Video: రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ప్రతిరోజూ తమ కస్టమర్లకు ఫోన్లు చేసి విసిగిస్తుంటాయి. ప్రతిరోజూ ఇలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇలా వేధిస్తున్న కాలర్స్‌ను ఓ జంట తెగ ఇబ్బంది పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చూస్తే మీరు కచ్చితంగా నవ్వుల్లో మునిగిపోతారు.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి ఫోన్‌లో రుణం తీసుకోవాలంటూ మాట్లాడుతున్నట్లు మీరు చూడవచ్చు. అయితే ఈ వ్యక్తి ఎంత రుణం అడిగాడో తెలిస్తే మాత్రం.. వీరు కచ్చితంగా షాకవుతారు. రైలు కొనడానికి రూ. 300 కోట్ల రుణం అడుగుతారు. ఆ వ్యక్తి మాటలు విన్న కాలర్ అడిగే ప్రశ్న మరింత సరదాగా ఉంటుంది.

ఈ ఫన్నీ వీడియో @Goldenthrust అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వీడియో 2.3 వేలకు పైగా వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై తమ స్పందనను నమోదు చేసుకోవడానికి కూడా ఇదే కారణం. ‘ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది’ అని ఒక యూజర్ అంటే, ‘లోన్ల కోసం ఇంకెవరూ ఇబ్బంది పడకూడదు’ అని మరొక యూజర్ రాశారు.

Also Read: Viral Video: చిన్నపిల్లలా మొసలిని ఎత్తుకున్న వ్యక్తి.. వీడియో చూస్తే పొట్ట చక్కలయ్యేలా నవ్వడం ఖాయం.!

Viral Video: మనోడి డ్రైవింగ్ ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. చూస్తే వావ్ అనాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో

Follow Us
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?