Viral Video: చిన్నపిల్లలా మొసలిని ఎత్తుకున్న వ్యక్తి.. వీడియో చూస్తే పొట్ట చక్కలయ్యేలా నవ్వడం ఖాయం.!

Ravi Kiran

Ravi Kiran | Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2021 | 7:30 PM

నీటి అడుగున మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. నీళ్లలో ఎంతటి బలమైన జంతువైనా మొసలికి ఆహారం కావాల్సిందే. అందుకే...

Viral Video: చిన్నపిల్లలా మొసలిని ఎత్తుకున్న వ్యక్తి.. వీడియో చూస్తే పొట్ట చక్కలయ్యేలా నవ్వడం ఖాయం.!
Crocodile Viral

Follow us on

సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఇంకొన్ని చూస్తే షాక్ అయ్యేలా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.!

నీటి అడుగున మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. నీళ్లలో ఎంతటి బలమైన జంతువైనా మొసలికి ఆహారం కావాల్సిందే. అందుకే మొసలిని ‘సముద్రపు అలెగ్జాండర్’ అని పిలుస్తుంటారు. అంతటి బలశాలి అయిన మొసలిని ఓ వ్యక్తి చిన్నపిల్లలా ఎత్తుకుని పాట పాడాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.

View this post on Instagram

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

కాలిఫోర్నియాకు చెందిన రెప్‌టైల్ జూ ఫౌండర్ జే బ్రూవర్ తరచూ వివిధ వర్ణాల్లోని కొండచిలువలను వీడియోలు తీస్తూ.. వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తాడు. ఇటీవల, అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మొసలితో కలిపి దిగిన వీడియోను పోస్ట్ చేశాడు. అందులో జే బ్రూవర్ మొసలిని చిన్నపిల్లలా ఎత్తుకుని పాట పడుతూ డ్యాన్స్ చేశాడు. క్రేజీ.. క్రేజీగా డ్యాన్స్ చేస్తూ పాట పాడుతున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి..

Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.

డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu