AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్.. బిల్‌గేట్స్‌ అకౌంట్‌తో పాటు..

ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ అయిన ట్విట్టర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యాప్‌ను దాదాపు అన్ని దేశాల ప్రముఖులు ఉపయోగిస్తుంటారు. అయితే అందులో అమెరికా అధ్యక్ష పదవి పోటీలో ఉన్న జోయ్ బిడెన్‌, టెస్లా..

ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్.. బిల్‌గేట్స్‌ అకౌంట్‌తో పాటు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 16, 2020 | 7:19 AM

Share

ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ అయిన ట్విట్టర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యాప్‌ను దాదాపు అన్ని దేశాల ప్రముఖులు ఉపయోగిస్తుంటారు. అయితే అందులో అమెరికా అధ్యక్ష పదవి పోటీలో ఉన్న జోయ్ బిడెన్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌, మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండర్‌ బిల్‌ గేట్స్‌ వంటి వారు కూడా వీటిని రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటారు. అయితే బుధవారం నాడు వీరి ట్విట్టర్ ఖాతాలు హ్యాక్‌ అయ్యాయి. వీటిని క్రిప్టోకరెన్సీకి చెందిన స్కామర్స్‌ హ్యాక్ చేసినట్లు యూఎస్ మీడియా పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన వీరు.. ట్విట్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రెస్పాండ్‌ అయిన ట్విట్టర్‌.. సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని.. అయితే వీరి అకౌంట్లు ఎలా హ్యాక్ అయ్యాయన్న దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ట్విట్టర్ పేర్కొంది. దీనిపై పూర్తి సమాచారాన్ని త్వరలోనే తెలియపరుస్తామని తెలిపింది.

Follow Us
కిస్మిస్‌ల‌ను ఇలా తిన్నారంటే,మీరు ఊహించని ఎన్నో అద్భుత‌మైన లాభాలు
కిస్మిస్‌ల‌ను ఇలా తిన్నారంటే,మీరు ఊహించని ఎన్నో అద్భుత‌మైన లాభాలు
మీరు తింటున్న చీజ్ అసలైనదేనా..? నకిలీ జున్నును ఇలా గుర్తించండి.
మీరు తింటున్న చీజ్ అసలైనదేనా..? నకిలీ జున్నును ఇలా గుర్తించండి.
ఈ రేగు పంట వేస్తే రైతుకు లాభాల పంటే..
ఈ రేగు పంట వేస్తే రైతుకు లాభాల పంటే..
యువరాజ్ సింగ్ తండ్రి వ్యాఖ్యలపై కపిల్ దేవ్ కౌంటర్ అదుర్స్..!
యువరాజ్ సింగ్ తండ్రి వ్యాఖ్యలపై కపిల్ దేవ్ కౌంటర్ అదుర్స్..!
శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?
శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?
ఇవి జైళ్లా లేక ఫైవ్ స్టార్ హోటళ్లా? ఇక్కడి ఖైదీల లగ్జరీ లైఫ్!
ఇవి జైళ్లా లేక ఫైవ్ స్టార్ హోటళ్లా? ఇక్కడి ఖైదీల లగ్జరీ లైఫ్!
ఒక కిలో వేరుశనగ గుండ్ల నుంచి ఎంత నూనె వస్తుంది?
ఒక కిలో వేరుశనగ గుండ్ల నుంచి ఎంత నూనె వస్తుంది?
నిప్పుల కొలిమిల నగరాలు.. కాంక్రీట్ అడవుల్లో హీట్ ముప్పు..
నిప్పుల కొలిమిల నగరాలు.. కాంక్రీట్ అడవుల్లో హీట్ ముప్పు..
లక్షలాది మందిని భావోద్వేగానికి గురిచేస్తున్న తడిసిన డైరీ..!
లక్షలాది మందిని భావోద్వేగానికి గురిచేస్తున్న తడిసిన డైరీ..!
నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు..
నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు..