సోనీ నుంచి పాకెట్‌ ఏసీ?

సోనీ కంపెనీ రియాన్ పాకెట్ పేరిట స్మార్ట్ ఫోనంత ఉండే ఒక ఏసీని తయారు చేసింది. దీన్ని ఉపయోగించాలంటే ఆ కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన షర్టు కూడా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ షర్టు వెనకాల అమర్చిన జేబులో ఈ బుల్లి ఏసీ పెట్టేసుకోవచ్చు. దీంతో శరీరానికంతటికీ చల్లదనం అందుతుంది. మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా దీని ధరను రూ. 9 వేలకు ఖరారు చేశారు. ప్రస్తుతం పురుషులకు మాత్రమే సూటయ్యేలా ఉన్న ఈ ప్రాడక్టు […]

సోనీ నుంచి పాకెట్‌ ఏసీ?
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 4:30 AM

సోనీ కంపెనీ రియాన్ పాకెట్ పేరిట స్మార్ట్ ఫోనంత ఉండే ఒక ఏసీని తయారు చేసింది. దీన్ని ఉపయోగించాలంటే ఆ కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన షర్టు కూడా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ షర్టు వెనకాల అమర్చిన జేబులో ఈ బుల్లి ఏసీ పెట్టేసుకోవచ్చు. దీంతో శరీరానికంతటికీ చల్లదనం అందుతుంది. మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా దీని ధరను రూ. 9 వేలకు ఖరారు చేశారు. ప్రస్తుతం పురుషులకు మాత్రమే సూటయ్యేలా ఉన్న ఈ ప్రాడక్టు భవిష్యత్తులో మహిళలకు కూడా అందుబాటులోకి తెస్తామని సంస్థ తెలిపింది. దీనికి ఓ రెండు గంటలు చార్జింగ్ పెట్టుకుంటే 90 నిమిషాల పాటు ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్‌తో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని ఈ ఏసీని కంట్రోల్ చేయొచ్చు. ప్రస్తుతం జపాన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బుల్లి ఏసీని అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోనీ ప్రకటించింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు