AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: మీ ఇంట్లో మాములు టీవీ ఉందా.? ఇలా సింపుల్‌గా స్మార్ట్‌ టీవీగా మార్చేసుకోండి. ఫైర్ స్టిక్ కూడా అవసరం లేదు..

ప్రస్తుతం స్మార్ట్‌ టీవీ వినియోగం అనివార్యంగా మారిపోయింది. దాదాపు అందరి ఇళ్లల్లో స్మార్ట్‌ టీవీలు దర్శనమిస్తున్నాయి. కానీ ఇప్పటికీ కొందరి ఇళ్లలో సాధారణ టీవీలు ఉన్నాయి. అయితే ఇలాంటి సాధారణ టీవీలను కూడా స్మార్ట్‌ టీవీలుగా మార్చుకోవచ్చని మీకు తెలుసా.? ఏముంది అమెజాన్‌..

Tech Tips: మీ ఇంట్లో మాములు టీవీ ఉందా.? ఇలా సింపుల్‌గా స్మార్ట్‌ టీవీగా మార్చేసుకోండి. ఫైర్ స్టిక్ కూడా అవసరం లేదు..
Smart TV
Narender Vaitla
|

Updated on: Jun 10, 2023 | 1:40 PM

Share

ప్రస్తుతం స్మార్ట్‌ టీవీ వినియోగం అనివార్యంగా మారిపోయింది. దాదాపు అందరి ఇళ్లల్లో స్మార్ట్‌ టీవీలు దర్శనమిస్తున్నాయి. కానీ ఇప్పటికీ కొందరి ఇళ్లలో సాధారణ టీవీలు ఉన్నాయి. అయితే ఇలాంటి సాధారణ టీవీలను కూడా స్మార్ట్‌ టీవీలుగా మార్చుకోవచ్చని మీకు తెలుసా.? ఏముంది అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌తో స్మార్ట్‌ టీవీగా మార్చుకోవచ్చని అంటారా? అయితే దీనికి కనీసం రూ. 2 వేలు అయినా వెచ్చించాల్సి ఉంటుంది. కానీ తక్కువ ఖర్చులో మీ సాధారణ టీవీని స్మార్ట్‌ టీవీగా మార్చుకునే ఓ అవకాశం ఉంది. ఇంతకీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా ఎలా మార్చొచ్చంటే..

మీ పాత టీవీకి HDMI పోర్టు ఉంటే చాలు మీ టీవీ స్మార్ట్‌గా మారిపోతుంది. సాధారణంగా HDMI కేబుల్‌ మార్కెట్లో రూ. 179కి లభిస్తుంది. అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ కేబుల్స్‌ అందుబాటులో ఉంటాయి. ల్యాప్‌టాప్‌ను టీవీతో కేబుల్‌తో కనెక్ట్ చేయడం ద్వారా మీ టీవీ స్మార్ట్‌గా మారిపోతుంది. HDMI కేబుల్‌ను ల్యాప్‌టాప్‌కు కనెక్ట్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం టీవీలో ఇన్‌పుట్‌ల విభాగంలోకి వెళ్లి HDMIకి మార్చుకోవాలి. వెంటనే ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ టీవీ తెరపై ప్రత్యక్షమవుతుంది.

ల్యాప్‌టాప్‌లో ప్లే అయ్యే ప్రతీది టీవీపై ప్రత్యక్షమవుతుంది. దీంతో ల్యాప్‌టాప్‌లో యూట్యూబ్‌ మొదలు, ఓటీటీల వరకు అన్నింటినీ ప్లే చేస్తూ టీవీలో వీక్షించొచ్చు. ల్యాప్‌టాప్‌లో మీరు సెలక్ట్ చేసుకున్న వీడియో క్వాలిటీపై టీవీలో టెలికాస్ట్‌ అయ్యే వీడియో క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. చూశారుగా కేవలం రూ. 200 లోపు ఖర్చుతో సింపుల్‌గా నార్మల్‌ టీవీని స్మార్ట్‌ టీవీగా మార్చేసుకోవచ్చన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
తెలుగురాని తెలుగు వాళ్లు
తెలుగురాని తెలుగు వాళ్లు