Partnered: కేవలం రూ.10 వేలకే.. అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి సామ్‌సంగ్‌ F12 .. నెక్ట్స్ సేల్‌ ఎప్పుడంటే..

Samsung Galaxy F12: వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో మార్కెట్లోకి గ్యాలక్సీ ఎఫ్‌12 ఫోన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 5న తొలి సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, సామ్‌సంగ్‌...

Partnered: కేవలం రూ.10 వేలకే.. అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి సామ్‌సంగ్‌ F12 .. నెక్ట్స్ సేల్‌ ఎప్పుడంటే..
Galaxy F12
Follow us

| Edited By: Team Veegam

Updated on: Apr 16, 2021 | 11:55 PM

Samsung Galaxy F12: వినియోగదారులను మంచి ఫీచర్లు అందించడంతో దిగ్గజ  మొబైల్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్ ఎప్పుడూ ముందుంటుంది.‌ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో మార్కెట్లోకి గ్యాలక్సీ ఎఫ్‌12 ఫోన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 5న తొలి సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో నిర్వహించింది. కేవలం రూ. పదివేలకే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను మొదటి సేల్‌లో సొంతం చేసుకోలేకపోయారా.? అయితే మీ కోసమే సామ్‌సంగ్‌ రెండో సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 12న మరో సేల్‌ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు, ఫోన్‌ను ఎలా సొంతం చేసుకోవాలో ఓ లుక్కేయండి..

via GIPHY

కెమెరా..

కెమెరా విషయంలో సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌12 ఓ సంచలనం సృష్టించనుంది. 48 మెగా పిక్సెల్‌తో అద్భుతమైన ఫొటోలను అందించనుంది. అత్యంత స్పష్టంగా, బ్లర్రీ ఇమేజ్‌లు లేకుండా ఫొటోలు ఎంచక్కా తీసుకోవచ్చు. ఇక 48 మెగా పిక్సెల్స్‌తో జూమ్‌ చేసి తీసినా కూడా..  ఫొటో క్లారిటీ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. నైట్‌ మోడ్‌లోనూ అద్భుతంగా ఫొటోలు తీసుకోగలగడం ఈ ఫోన్‌ మరో ప్రత్యేకత.

Samsung Galaxyf12

Samsung Galaxyf12

via GIPHY

అద్భుతమైన డిస్‌ప్లే..

Samsung Galaxy F12లో అదిరిపోయే మరో ఫీచర్‌ దీని డిస్‌ప్లే. 6.5″ HD+ Infinity V Display, super smooth 90Hz refresh rateతో వస్తోన్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ చూపు తిప్పుకోనివ్వదు. 90హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో స్క్రీన్‌ క్లారిటీ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఓటీటీ వేదికగా వచ్చే హై క్వాలిటీ వీడియోలను ఆస్వాదించొచ్చు.

via GIPHY

గేమింగ్‌ ప్రియులకు సూపర్‌ ఆప్షన్‌..

స్మార్ట్‌ ఫోన్‌లలో గేమ్స్‌ ఆడే వారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇందులో ఉన్న 8NM Exynos 850 ప్రాసెసర్‌తో గేమ్స్‌ ఆడుకోవడానికి ఎంతో వీలుగా ఉంటుంది.

ఈ ఫోన్ ధర..

ఇక ధర విషయంలో కూడా ఈ ఫోన్‌ సంచనం సృష్టించింది.  సమాచారం ప్రకారం Samsung Galaxy F12 ‘ఫుల్‌ ఆన్‌ ఫ్యాబ్‌’ కేవలం రూ.10 వేలకే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ. 1000 క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం కూడా ఉంది. ఈ లెక్కన చూస్తే అత్యంత తక్కువ ధరకు ఇన్ని ఫీచర్లతో వస్తోన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

Samsung Galaxy

Samsung Galaxy

ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చు..

ప్రస్తుతం ఈ ఫోన్‌ను సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లోనూ అందుబాటులో ఉంచారు. ఈ కింది లింక్‌ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.

శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.