AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme: ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల ఎగుమతి భారత్ వంతు.. ఇతర దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు

Realme Smartphones: భారత్‌లో తయారు చేసిన స్మార్ట్ ఫోన్లను నేపాల్‌కు ఎగుమతి చేసి అక్కడి మార్కెట్‌ మీద పట్టుసాధించాలని రియల్‌మీ ప్రయత్నాలు ప్రారంభించింది..

Realme: ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల ఎగుమతి భారత్ వంతు.. ఇతర దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు
Real Me
Javeed Basha Tappal
|

Updated on: Aug 03, 2021 | 1:27 PM

Share

ఒకప్పుడు టెక్నాలజీకి సంబంధించి ఏ వస్తువునైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరిస్థితి మనది. అది కూడా ఒక అంతర్జాతీయ బ్రాండ్ తన ఉత్పత్తులను విడుదల చేసిన నాటి నుంచి ఎప్పటికోగానీ మన దేశంలో వాటి విక్రయాలు ప్రారంభమయ్యేవి కావు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో తమ ఆవిష్కరణల ఉత్పత్తులను ప్రారంభించడానికి బడా సంస్థలు ముందుకొస్తున్నాయి. యాపిల్, రియల్ మీ లాంటి సంస్థలు భారత్ లో తమ ఉత్పత్తులను ప్రారంభించి దేశీయంగా అమ్మకాలు చేపట్టాయి. తాజాగా రియల్ మీ సంస్థ తన భారత్ లో తయారు చేసిన స్మార్ట్ ఫోన్లను నేపాల్‌కు ఎగుమతి చేయనుంది.

దేశంలో టాప్ 4 బ్రాండ్.. ఇప్పుడు ఎగుమతులపై దృష్టి భారత్‌లో‌ 14.6 శాతం వాటాతో టాప్ స్మార్ట్ ఫోన్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న రియల్‌మీ ఇప్పుడు తన ఉత్పత్తులను నేపాల్‌కు ఎగుమతి చేయనున్నట్టు ప్రకటించింది. నేపాల్ మార్కెట్‌ను కీలకంగా భావిస్తున్న రియల్ మీ అక్కడి అవసరాలకు తగ్గట్టు వియోగదారులకు చేరువయ్యేదుకు ప్రయత్నిస్తోంది. 2021 మూడో క్వార్టర్ నుంచి ఎగుమతులు ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. అందుకు అనుగుణంగా నేపాల్ కార్యకలాపాలను కంపెనీ వైస్ ప్రెసిడెంట్, భారత్, యూరప్ సీఈవో మాధవ్ సేథ్ పర్యవేక్షించనున్నారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!