Realme Flash Sale 2023: స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, స్పీకర్స్ ఏవైనా అతి తక్కువ ధరకే కొనుగోలు చేయండి.. రెండు రోజులే అవకాశం.. తర్వపడండి
తక్కువ ధరకే టెక్ వస్తువులను కొనుగోలు చేయాలనుకొనే వారికి గుడ్ న్యూస్. రియల్ మీ ఓ కొత్త సేల్ ను ప్రారంభించింది. వీక్లీ ఫ్లాష్ సేల్ 2023 పేరిట రియల్ మీ నుంచి వస్తున్న అన్ని టెక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ 2023 సెప్టెంబర్ 22 అంటే ఈ రోజు(శుక్రవారం) ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 24 వరకూ పనిచేస్తుంది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, అన్ని రకాల యాక్సెసరీస్ ఆఫర్ ధరకే కొనుగోలు చేయొచ్చు.
తక్కువ ధరకే టెక్ వస్తువులను కొనుగోలు చేయాలనుకొనే వారికి గుడ్ న్యూస్. రియల్ మీ ఓ కొత్త సేల్ ను ప్రారంభించింది. వీక్లీ ఫ్లాష్ సేల్ 2023 పేరిట రియల్ మీ నుంచి వస్తున్న అన్ని టెక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ 2023 సెప్టెంబర్ 22 అంటే ఈ రోజు(శుక్రవారం) ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 24 వరకూ పనిచేస్తుంది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, అన్ని రకాల యాక్సెసరీస్ ఆఫర్ ధరకే కొనుగోలు చేయొచ్చు. నార్జో మోడల్స్, రియల్ మీ జీటీ నియో3, ఆడియో యాక్ససరీస్ వంటి వాటిపై కూడా భారీ తగ్గింపును పొందొచ్చు. మీడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్లో ప్రతి రోజూ ఉండే డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మొదటి రోజు(సెప్టెంబర్ 22):
- రియల్ మీ నార్జో ఎన్55(ప్రైమ్ బ్లూ, 4జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ) ఫోన్ ని కేవలం రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు.
- రియల్ మీ నార్జో ఎన్ 55(ప్రైమ్ బ్లాక్, 4జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ) ఫోన్ ని కేవలం రూ. 9,999కే కొనుగోలు చేయొచ్చు.
- రియల్ మీ 11 ప్రో(ఆస్ట్రాల్ బ్లాక్ 8జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ) ఫోన్ ని కేవలం రూ. 21,999కే సొంతం చేసుకోవచ్చు.
- రియల్ మీ వాచ్ 3(బ్లాక్), రియల్ వాచ్ 3(గ్రే)లను ఒక్కోటీ రూ. 2,499కి కొనుగోలు చేయొచ్చు.
రెండో రోజు2(సెప్టెంబర్ 23):
- రియల్ మీ నార్జో ఎన్ 53(ఫీదర్ గోల్డ్ 4జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ) ఫోన్ ని కేవలం రూ. 8,699కే సొంతం చేసుకోవచ్చు.
- రియల్ మీ నార్జో ఎన్ 53(ఫీదర్ బ్లాక్ 4జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ) ఫోన్ ని కేవలం రూ. 8,699కే కొనుగోలు చేయొచ్చు.
- రియల్ మీ జీటీ నియో 3(నిట్రో బ్లూ, స్ప్రింట్ వైట్, ఆస్పాల్ట్ బ్లాక్) 8జీబీ ర్యామ్, 256జీబీ మెమరీతో వస్తుంది. దీనిని కేవలం రూ. 26,999కే సొంతం చేసుకోవచ్చు.
- రియల్ మీ బ్రిక్ బ్లూటూత్ స్పీకర్(బ్లాక్) ను రూ. 1,999కే కొనొచ్చు.
మూడో రోజు(సెప్టెంబర్ 24):
- రియల్ మీ నార్జో ఎన్53(ఫీదర్ గోల్డ్, 6జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ) ఫోన్ ని కేవలం రూ. 10,499కే సొంతం చేసుకోవచ్చు.
- రియల్ మీ నార్జో ఎన్ 53((ఫీదర్ బ్లాక్, 6జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ) ఫోన్ ని కేవలం రూ. 10,499కే సొంతం చేసుకోవచ్చు.
- రియల్ మీ 10 ప్రో ప్లస్ 5జీ(డార్క్ మ్యాటర్, నెబ్యూలా బ్లూ, హైపర్ స్పేస్ గోల్డ్) ఫోన్ ని 6జీబీ ర్యామ్, 128జీబీ మెమరీతో వస్తుంది. దీనిని రూ. 20,999కే పొందొచ్చు.
- రియల్ మీ బడ్స్ ఎయిర్ 5(డీప్ సీ బ్లూ), దీనిని రూ. 3,499కే కొనుగోలు చేయొచ్చు.
ఇవే కాక ఈ రియల్ మీ వీక్లీ ఫ్లాష్ సేల్లో ప్రతి ఒక్కరికీ ఏదో ఆఫర్ ఉంటూనే ఉంటుంది. స్మార్ట్ ఫోన్ల నుంచి స్మార్ట్ వాచ్ లు, స్పీకర్లు, టెక్ యాక్సెసరీస్ వంటివి కొనుగోలు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెటనే రియల్ మీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..