AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VI New Plan: వీఐ నుంచి కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్.. వారే అసలు టార్గెట్..

పత్యర్థుల నుంచి కూడా కొత్త ప్యాక్‌ల పోటీను తట్టుకునేలా వీఐ కూడా సరికొత్త ప్లాన్‌లను వినియోగదారులకు అందిస్తుంది. ప్రస్తుత కస్టమర్లకు ఉత్తమమైన విలువను అందించడానికి ప్లాన్ చేస్తోంది. ఇటీవలి లాంచ్‌లో, వీఐ డేటా, వాయిస్, మరిన్ని ప్రయోజనాలను అందిస్తూ రూ. 181 ధరతో కొత్త ప్లాన్‌ను ప్రారంభించింది.

VI New Plan: వీఐ నుంచి కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్.. వారే అసలు టార్గెట్..
Vi
Nikhil
|

Updated on: Apr 08, 2023 | 6:15 PM

Share

ప్రస్తుతం భారతదేశంలోని టెలికాం మార్కెట్‌‌లో 5జీ ఫీవర్ నడుస్తుంది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు కొన్ని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను అందిస్తున్నాయి. 4జీ ధరలకే వినియోగదారులు 5జీ డేటా వస్తుంది. అయితే ఈ రెండు నెట్‌వర్క్‌ల నుంచి గట్టి పోటీను ఎదుర్కొంటున్న వోడాఫోన్ ఐడియా డేటా రోల్ ఓవర్ ఆఫర్‌తో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.  అలాగే పత్యర్థుల నుంచి కూడా కొత్త ప్యాక్‌ల పోటీను తట్టుకునేలా వీఐ కూడా సరికొత్త ప్లాన్‌లను వినియోగదారులకు అందిస్తుంది. ప్రస్తుత కస్టమర్లకు ఉత్తమమైన విలువను అందించడానికి ప్లాన్ చేస్తోంది. ఇటీవలి లాంచ్‌లో, వీఐ డేటా, వాయిస్, మరిన్ని ప్రయోజనాలను అందిస్తూ రూ. 181 ధరతో కొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ఓ 4 జీ డేటా వోచర్ ప్లాన్. ఇప్పటికే ఉన్న ప్లాన్‌కు జోడింపుగా ఈ ప్లాన్‌లోని ప్రయోజనాలను మనం ఆనందించవచ్చు. ఎక్కువగా డేటా వాడే వినియోగదారులను టార్గెట్ చేస్తూ వీఐ ఈ ప్లాన్‌ను అందుబాటులో తీసువచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అందే ప్రయోజనాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం. 

రూ.181 ప్లాన్ వివరాలు ఇవే

రూ.181 ప్లాన్ అనేది డేటా ప్లాన్. అంటే ఇప్పటికే ఉన్న ప్లాన్‌కు అదనంగా డేటా కోసం ఈ ప్లాన్ వినియోగదారులు వాడుకోవచ్చు. ఇప్పటికే చాలా డేటా వోచర్‌లు బండిల్ చేసేలా డేటాను అందజేస్తుండగా వీఐ కొత్తగా ప్రారంభించిన 181 డేటా వోచర్ ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీతో 1 జీబీ రోజువారీ డేటాను అందిస్తోంది. 1 జీబీ అయిపోయిన తర్వాత, అది మరుసటి రోజుకు మళ్లీ రీసెట్ అవుతుంది. ఇప్పటికే యాక్టివ్ ప్లాన్‌తో అందించిన రోజువారీ డేటాను ఖాళీ చేసే వినియోగదారుల కోసం ప్లాన్ రూపొందించారు. కాబట్టి రూ.181తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు మరిన్ని 4జీ డేటా ప్రయోజనాలను పొందుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీ
ఈ ప్రాంత అమ్మాయిల అందాన్ని చూస్తే గుండె జారీ గల్లంతే..!
ఈ ప్రాంత అమ్మాయిల అందాన్ని చూస్తే గుండె జారీ గల్లంతే..!
కాలీఫ్లవర్ లోని పురుగులను బయటకు రప్పించే ఈజీ పద్ధతి!
కాలీఫ్లవర్ లోని పురుగులను బయటకు రప్పించే ఈజీ పద్ధతి!
సొంతిల్లు కావాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
సొంతిల్లు కావాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
పవన్ సినిమాకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో
పవన్ సినిమాకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో
రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్..
రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్..
నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
వామ్మో.. వెండి రూ.6 లక్షలా..! ఇది తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం..
వామ్మో.. వెండి రూ.6 లక్షలా..! ఇది తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం..
ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??
ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??
టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్.. 2వ మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మ ఔట్?
టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్.. 2వ మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మ ఔట్?