Whatsapp: వాట్సాప్‌లో ఏఐ కొత్త ఫీచర్‌.. దీని ఉపయోగం ఏంటంటే..

ప్రస్తుతం ఆర్టిఫిషియ్‌ ఇంటెలిజెన్స్‌ అద్భుతాలు సృష్టిస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. స్టార్టప్‌ కంపెనీలు మొదలు దిగ్గజ సంస్థల వరకు ఏఐని ఉపయోగిస్తున్నారు. చివరికి ఈ కామర్స్ సంస్థలు సైతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌. ఇదిలా ఉంటే సోషల్‌ మీడియా సంస్థలు సైతం ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి...

Whatsapp: వాట్సాప్‌లో ఏఐ కొత్త ఫీచర్‌.. దీని ఉపయోగం ఏంటంటే..
Meta Ai Feature
Follow us

|

Updated on: Jun 28, 2024 | 5:32 PM

ప్రస్తుతం ఆర్టిఫిషియ్‌ ఇంటెలిజెన్స్‌ అద్భుతాలు సృష్టిస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. స్టార్టప్‌ కంపెనీలు మొదలు దిగ్గజ సంస్థల వరకు ఏఐని ఉపయోగిస్తున్నారు. చివరికి ఈ కామర్స్ సంస్థలు సైతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌. ఇదిలా ఉంటే సోషల్‌ మీడియా సంస్థలు సైతం ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి.

ఇందులో భాగంగానే మెటా కీలక అడుగు వేసింది. మెటా నేతృత్వంలో నడుస్తోన్న వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి వాటిలో ఏఐ సేవలను తీసుకొచ్చారు. ప్రస్తుతం భారత్‌లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది వాట్సాప్‌ యూజర్లు ఏఐ సేవలను ఉపయోగించడం మొదలు పెట్టారు. ఇంతకీ వాట్సాప్‌లో తీసుకొచ్చిన ఈ ఏఐ సేవలు ఏంటి.? ఇవి మనకు ఎలా ఉపయోగపడతాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్‌ ఓపెన్‌ చేయగానే రౌండ్ షేప్‌లో ఉన్న ఒక ఐకాన్‌ కనిపిస్తోంది. ఆ సింబల్‌పై క్లిక్‌ చేయగానే మెటా ఏఐ పేరుతో చాట్‌ బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. దీంట్లో మీరు సమాచారం అడిగినా క్షణాల్లో వచ్చేస్తుంది. అయితే ఈ ఫీచర్‌ ఇప్పటికే కొంత మందికి టెస్టింగ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన మెటా ప్రస్తుతం అందరు యూజర్లకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల మెరుగైన సాంకేతిక సౌకర్యాల కోసమే ఈ అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్ మెటా తెలిపింది.

మెటా తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ సహాయంతో ఇకపై యూజర్లు ఏదైనా సమాచారం కావాలనుకుంటే ప్రత్యేకంగా యాప్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌లోనే ఆ పని కూడా చేసేయొచ్చు. ఉదాహరణకు గూగుల్‌ సెర్చ్‌లో వెతికే ప్రతీ అంశం ఇకపై వాట్సాప్‌లోనే చెక్‌ చేసుకోవచ్చు. రెస్టారెంట్స్‌ మొదలు సినిమా షోల వరకు అన్ని వివరాలు ఈ ఏఐ ఫీచర్‌ ద్వారానే తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కొన్ని సేవలకే పరిమితమైన ఈ ఏఐ టూల్‌ను మరింత విస్తరించనున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..