Amazon sale: లేటెస్ట్ ఓఎల్ఈడీ టీవీలపై భారీ తగ్గింపులు.. అమెజాన్ సేల్‌లో మతిపోయే ఆఫర్లు..!
పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా అనేక ఫీచర్లతో, ప్రత్యేకతలతో టీవీలు అందుబాటులోకి వచ్చాయి. పిక్చర్ క్వాలిటీ, సౌండ్, డిజైన్, టెక్నాలజీ తదితర అంశాలకు నేడు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా వివిధ కంపెనీల బ్రాండ్లు మార్కెట్ లోకి విడుదల అవతున్నాయి. ప్రస్తుతం ఓఎల్ఈడీ టీవీల హవా నడుస్తోంది. ఆర్గానిక్ లైట్ ఎమిషన్ డయోడ్ టీవీలుగా పిలిచే వీటిలో పిక్చర్ క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.
పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా అనేక ఫీచర్లతో, ప్రత్యేకతలతో టీవీలు అందుబాటులోకి వచ్చాయి. పిక్చర్ క్వాలిటీ, సౌండ్, డిజైన్, టెక్నాలజీ తదితర అంశాలకు నేడు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా వివిధ కంపెనీల బ్రాండ్లు మార్కెట్ లోకి విడుదల అవతున్నాయి. ప్రస్తుతం ఓఎల్ఈడీ టీవీల హవా నడుస్తోంది. ఆర్గానిక్ లైట్ ఎమిషన్ డయోడ్ టీవీలుగా పిలిచే వీటిలో పిక్చర్ క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమాలు, లైవ్ కార్యక్రమాలను వీక్షించడం, గేమ్‌లు ఆడుకోవడం.. ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కచ్చితమైన రంగులలో విజువల్స్ కనిపిస్తాయి. స్లిమ్ లుక్ తో, ఆకట్టుకునే డిజైన్ తో మీ ఇంటికి కొత్త అందం తీసుకువస్తాయి. అమెజాన్ సేల్ లో ఓఎల్ఈడీ టీవీలు భారీ డిస్కౌంట్ పై అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయడం ద్వారా భారీగా డబ్బులను ఆదా చేయవచ్చు. అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉన్న ఓఎల్ఈడీ టీవీలు, వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలను తెలుసుకుందాం.
ఎంఐ 55 అంగుళాల ఓఎల్ఈడీ టీవీ
ఎంఐ ఓఎల్ఈడీ టీవీలోని హెచ్ డీఆర్ 10 ప్లస్ సదుపాయంతో స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 8 మిలియన్లకు పైగా ఆటో లైట్ పిక్సెల్ డిస్‌ప్లేతో వాస్తవికతను అందించే ఓఎల్ఈడీ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఎంఐ నుంచి విడుదలైన ఈ టీవీపై అమెజాన్ సేల్ లో 66 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. డాల్బీ ఆడియో 30 డబ్ల్యూ స్పీకర్ తో వస్తున్న ఈ టీవీ రూ. 74,999కు అందుబాటులో ఉంది.
లైమ్ బెర్రీ 55 అంగుళాల టీవీ
లైమ్ బెర్రీ నుంచి విడుదలైన 55 అంగుళాల బెస్ట్ ఓఎల్ఈడీ టీవీ ఇది. దీనిలో సౌండ్ టెక్నాలజీ, డాల్బీ ఆడియో తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రాథమిక శ్రేణి టీవీలతో పోల్చితే మంచి బ్రైట్ నెస్, కాంట్రాస్ట్, షార్ప్‌నెస్ అందిస్తుంది. దీనిలో 4కె చిత్రాలతో పాటు ఇష్టమైన సినిమాలు, టీవీ సిరీస్ లు వీక్షించవచ్చు. గేమ్‌లను ఆడుకోవడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అమెజాన్ సేల్ లో ఈ టీవీని 45 శాతం తగ్గింపు ధరతో కేవలం రూ. 49,499.కు సొంతం చేసుకోవచ్చు.
సోనీ బ్రావియా 77 అంగుళాల ఓఎల్ఈడీ
సోనీ కంపెనీ నుంచి విడులయ్యే టీవీలకు చాలా ఆదరణ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ విభాగంతో ఈ కంపెనీ వస్తువులకు మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో సోనీ బ్రావియా 77 అంగుళాల ఓఎల్ఈడీ టీవీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంట్లోని కూర్చుని థియేటర్ అనుభూతి పొందవచ్చు. ఓఎల్ఈడీ ప్యానెల్‌తో కూడిన ఈ ప్రీమియం టీవీకి 60 వాట్ల శక్తివంతమైన స్పీకర్ ఇచ్చారు. ఈ టీవీకి 4.8 రేటింగ్ ఉంది. అలాగే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ లో ఈ టీవీని కొనుగోలు చేయడం ద్వారా 40 శాతం ఆదా చేసుకోవచ్చు. సోనీ బ్రేవియా ధర రూ. 4,19,990.
ఎల్ జీ 65 అంగుళాల స్మార్ట్ ఓఎల్ఈడీ టీవీ
ప్రముఖ కంపెనీ ఎల్ జీ విడుదల చేసిన ఈ టీవీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 65 అంగుళాల స్క్రీన్, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో విజువల్ ను స్పష్టంగా చూపిస్తుంది. దీనికి అనేక పరికరాలను కనెక్ట్ చేసుకునే వీలుంది. వైఫైతో పాటు సెట్ టాప్ బాక్స్‌లను కనెక్ట్ చేయడానికి 4 హెచ్ డీఎంఐ పోర్టులు, బ్లూ రే ప్లేయర్లు, గేమింగ్ కన్సోల్, హార్డ్ డ్రైవ్‌తో పాటు ఇతర యూఎస్ బీ పరికరాలను కనెక్ట్ చేయడానికి 2 యూఎస్ బీ పోర్ట్‌లు ఉన్నాయి. ఈ అమెజాన్ సేల్ లో ఈ టీవీపై 31 శాతం ఆదా చేసుకోవచ్చు. ఎల్ జీ ఓఎల్ఈడీ టీవీ రూ.1,89,990కు అందుబాటులో ఉంది.
సామ్సంగ్ 55 అంగుళాల ఓఎల్ఈడీ టీవీ
సామ్సంగ్ నుంచి వచ్చిన బెస్ట్ టీవీ ఇది. దీనిలోని ఓఎల్ఈడీ ప్యానెల్, డాల్బీ అట్మాస్ కారణంగా మంచి సరౌండ్ సౌండ్ అనుభవం లభిస్తుంది. ఈ టీవీలో ఏఐ ఆధారిత ఆటోమేటిక్ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా గేమింగ్ చాలా ఆసక్తిగా మారుతుంది. 55 అంగుళాల టీవీ స్క్రీన్ పెద్ద విజువల్స్, గేమింగ్‌ను అందిస్తుంది. ఈ సామ్సంగ్ ఓఎల్ఈడీ టీవీ రూ.1,57,990కు అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి