Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japan Internet Speed: ఒక్క సెకనులో 57 వేల సినిమాలు డౌన్‌లోడ్‌.. అద్భుతాన్ని ఆవిష్కరించిన జపాన్‌.

Japan Internet Speed: ప్రస్తుతం అంతా ఇంటర్నెట్‌ యుగం నడుస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్ 1 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ అంటే గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు...

Japan Internet Speed: ఒక్క సెకనులో 57 వేల సినిమాలు డౌన్‌లోడ్‌.. అద్భుతాన్ని ఆవిష్కరించిన జపాన్‌.
Japan Internet Speed
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 17, 2021 | 6:39 AM

Japan Internet Speed: ప్రస్తుతం అంతా ఇంటర్నెట్‌ యుగం నడుస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్ 1 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ అంటే గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు మారిపోయాయి. అత్యంత వేగమైన డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు దేశాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జపాన్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచంలో అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను తాజాగా జపాన్‌ అందుకుంది. జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఎన్ ఐసీటీ) పరిశోధకుల బృందం ఒక్క సెకనుకు ఏకంగా 319 టెరాబైట్ల(Tbps) వేగంతో ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసి విజయం సాధించారు.

ఈ ఇంటర్నెట్‌ స్పీడ్‌తో కేవలం ఒక్క సెకనులో 57వేల సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ వేగాన్ని అందుకోవడానికి శాస్ర్తవేత్తలు ప్రత్యేక ఆప్టికల్‌ ఫైబర్స్‌ ఉపయోగించారు. ఇందుకోసం పరిశోధకులు 30,001 కిలోమీటర్లకు పైగా సుదూర ట్రాన్సామిషన్‌ను ఏర్పాటు చేశారు. బెంజమిన్ జె.పుట్నం నేతృత్వంలోని పరిశోదుకుల బృందం 0.125 మి.మీ ప్రామాణిక వ్యాసంలో 4-కోర్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా సుదూర దూరం మొదటి ఎస్, సీ, ఎల్-బ్యాండ్ల ద్వారా డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేయడంలో విజయం సాధించారు. ఇదిలా ఉంటే జపాన్ సాధించిన ఈ ఘనతపై ఇండియన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కమ్యూనిటీ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ ద్వారా భారత్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Also Read: Newton Predicts: న్యూటన్ ముందే చెప్పాడా.. భూమి అంతం కాబోతోందా.. ప్రళయం ముంచుకొస్తోందా..

Honda Activa : రూ.70 వేల హోండా’ఆక్టివా’ను కేవలం రూ.21,990లకే కొనండి..! ఇంకా మరెన్నో సౌకర్యాలు

Gaganyaan: గగన్ యాన్ మూడో దశ పరీక్షలు విజయవంతం..మనవులను అంతరిక్షంలోకి పంపడం కోసం మరో ముందడుగు!

ప్రాణాంతక వ్యాధిపై ప్రధాని యుద్ధం.. అవే కారణమంటూ కామెంట్స్
ప్రాణాంతక వ్యాధిపై ప్రధాని యుద్ధం.. అవే కారణమంటూ కామెంట్స్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన రామ్ చరణ్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన రామ్ చరణ్
1 నెలలో రికార్డు సృష్టించిన దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైలు!
1 నెలలో రికార్డు సృష్టించిన దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైలు!
థగ్ లైఫ్ లేటెస్ట్ అప్డేట్.. అన్ని డౌట్స్‌కు ఫుల్ స్టాప్‌..
థగ్ లైఫ్ లేటెస్ట్ అప్డేట్.. అన్ని డౌట్స్‌కు ఫుల్ స్టాప్‌..
సూపర్‌ క్యాచ్‌ పట్టిన ఈ క్రికెటర్‌ ఎవరో గుర్తు పట్టారా?
సూపర్‌ క్యాచ్‌ పట్టిన ఈ క్రికెటర్‌ ఎవరో గుర్తు పట్టారా?
పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!
పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!
ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే ఫ్యూజులవుట్..
ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే ఫ్యూజులవుట్..
అగ్ని ప్రమాదాలు నివారణకు సరికొత్త టెక్నాలజీ.. ఇక క్షణాల్లో..
అగ్ని ప్రమాదాలు నివారణకు సరికొత్త టెక్నాలజీ.. ఇక క్షణాల్లో..
ఎలాన్ మస్క్ ఆ రహస్యం ఖరీదు రూ. లక్ష కోట్లు..!
ఎలాన్ మస్క్ ఆ రహస్యం ఖరీదు రూ. లక్ష కోట్లు..!
మక్కల్ సెల్వన్ రూట్‎లోనే సూర్య.. బిగ్ డెసిషన్ తీసుకున్న నటుడు..
మక్కల్ సెల్వన్ రూట్‎లోనే సూర్య.. బిగ్ డెసిషన్ తీసుకున్న నటుడు..