Valenties Day: వాట్సాప్‌ స్టిక్కర్క్‌తో వాలంటైన్స్‌ డే విషెస్‌.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

Valenties Day: ఏ సందర్భమైనా సరే వాట్సాప్‌లో విషెస్‌ చెప్పడం ఇటీవల సాధారణంగా మారింది. అయితే కేవలం మెసేజ్‌ రూపంలో శుభాకాంక్షలు తెలపడం కంటే స్టిక్కర్ల రూపంలో విషెస్‌ చెప్పడం ఇప్పుడు ఒక ట్రెండ్‌. ఇందుకు అనుగుణంగానే ప్రతీ సందర్భానికి..

Valenties Day: వాట్సాప్‌ స్టిక్కర్క్‌తో వాలంటైన్స్‌ డే విషెస్‌.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..
Valenties Day
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 13, 2022 | 11:29 AM

Valenties Day: ఏ సందర్భమైనా సరే వాట్సాప్‌లో విషెస్‌ చెప్పడం ఇటీవల సాధారణంగా మారింది. అయితే కేవలం మెసేజ్‌ రూపంలో శుభాకాంక్షలు తెలపడం కంటే స్టిక్కర్ల రూపంలో విషెస్‌ చెప్పడం ఇప్పుడు ఒక ట్రెండ్‌. ఇందుకు అనుగుణంగానే ప్రతీ సందర్భానికి తగిన స్టిక్కర్లు అందుబాటులో ఉంటున్నాయి. మరి సోమవారం జరగబోయే ప్రేమికుల దినోత్సవానికి కూడా మీకు నచ్చిన వారికి వాట్సాప్‌ స్టిక్కర్ల రూపంలో విషెస్‌ ఎలా చెప్పాలి.? స్కిక్కర్లను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో పూర్తి వివరాలు మీకోసం…

* ఇందుకోసం ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వాలంటైన్స్‌ డే స్టిక్కర్స్‌ అని టైప్‌ చేసి సెర్చ్‌ చేయాలి.

* అనంతరం స్టిక్కర్లకు సంబంధించిన యాప్స్‌ కనిపిస్తాయి.

* వాటిలో మీకు నచ్చిన ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* యాప్‌ డౌన్‌లోడ్‌ అయిన తర్వాత వాట్సాప్‌కు యాడ్‌ చేయాలనుకునే స్టికర్లను సెలక్ట్‌ చేసుకోవాలి.

* అనంతరం స్టిక్కర్‌ వద్ద ‘యాడ్‌ టూ వాట్సాప్‌’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. దీంతో స్టిక్కర్స్‌ వాట్సాప్‌కు యాడ్‌ అవుతాయి.

* తర్వాత వాట్సాప్‌ ఓపెన్‌ చేసి.. మీరు ఎవరికి మెసేజ్‌ చేయాలనుకుంటున్నారో వారి చాట్‌ ఓపెన్‌ చేసి ఎమోజీ సింబల్‌పై క్లిక్‌ చేయాలి.

* చివరిగా స్టిక్కర్‌ సింబల్‌పై క్లిక్‌ చేస్తే.. అంతకుముందు మీరు యాడ్‌ చేసిన వాలంటైన్‌ డే స్టిక్కర్లు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన స్టిక్కర్‌ను పంపించుకోవచ్చు.

Also Read: Knowledge Video: దేశంలో ఎన్ని కోట్ల మొబైళ్లు తయారయ్యాయో తెలుసా..? షాకింగ్ విషయాలు వెల్లడి..

Success Story Video: ఒకప్పుడు బిచ్చగత్తె… ఇప్పుడు కేఫ్‌ మేనేజర్‌.. ఒక సక్సెస్ స్టోరీ కోసం ఈ వీడియో చూడండి..(వీడియో)

Tragedy: కుమారుడికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్న తండ్రి.. స్మశానవాటికలోనే మృతి, ఇద్దరి మరణంతో తల్లి అస్వస్థత

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!