AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Pixel 7 Pro: గూగుల్‌ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 20 వేల

గూగుల్‌ కంపెనీ నుంచి వచ్చిన గూగుల్‌ పిక్సెల్‌ 7ప్రో స్మార్ట్‌ ఫోన్‌కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌పై తాజాగా భారీ డిస్కౌంట్‌ను అందించారు. గూగుల్‌ పిక్సెల్‌ 8 సిరీస్‌ను లాంచ్‌ చేసిన తర్వాత పిక్సెల్‌7 ప్రోపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది..

Narender Vaitla
|

Updated on: Jan 22, 2024 | 11:39 PM

Share
గూగుల్‌ పిక్సెల్‌ సిరీస్ నుంచి వచ్చిన 7 ప్రో స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ప్రస్తుతం యూజర్లు ఏకంగా రూ. 20,000 డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ అందిస్తోంది.

1 / 5
గూగుల్‌ పిక్సెల్‌ 7ప్రో స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 84,999కాగా ప్రస్తుతం 21 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 66,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఫోన్‌పై రూ. 18,000 వరకు తగ్గుతుంది.

2 / 5
ఈ ఆఫర్‌లు ఇక్కడికే ఆగిపోలేదు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ లెక్కన ఈ స్మార్ట్‌ ఫోన్‌పై మొత్తం రూ. 20 వేల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

3 / 5
వీటితో పాటు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌తో కలుపుకుంటే ఈ ఫోన్‌ను రూ. 56 వేలలోపే సొంతం చేసుకోవచ్చు.

4 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 50 ఎంపీ, 48 ఎంపీ, 12 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను. సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం 10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 4926 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

5 / 5