12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర మన కరెన్సీలో రూ. 40 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఆ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అందించనున్నారు.