Smart Watches: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో సూపర్ స్మార్ట్‌వాచ్‌లు.. ఐదు వేలకే అద్భుతమైన స్పెసిఫికేషన్లు
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ట్రెండ్‌ల నేపథ్యంలో యువత సరికొత్త ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఫోన్ వాడి వినియోగించే వివిధ పరికరాలపై యువత ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బ్లూటూత్ సాయంతో వాడుకునే వెసులుబాటు ఉన్న ఇయర్ ఫోన్స్‌తో పాటు స్మార్ట్ వాచ్‌లు అధికంగా వాడుతున్నారు. వీటిల్లో స్మార్ట్ వాచ్‌లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో అనేక కంపెనీలు స్మార్ట్‌వాచ్‌లు రిలీజ్ చేశాయి. విరివిగా ఉన్న ఆప్షన్ల నేపథ్యంలో మంచి స్మార్ట్‌వాచ్‌ను కనుగొనడం సగటు వినియోగదారుడికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో రూ.5 వేలలోపు అందుబాటులో ఉన్న స్మార్ట్‌వాచ్‌లను ఓ సారి చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
