Vivo G2: రూ. 14వేలకే అదిరిపోయే ఫీచర్స్.. వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్..
బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలు కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో జీ2 పేరుతో బడ్జెట్ ధరలో ఫోన్‌ను తీసుకొచ్చింది...