Tv9 Telugu: మెరుపు వేగంతో తాజా సమాచారం తెలుసుకోవాలంటే.. ఫాలో అవ్వండి టీవీ9 వాట్సప్ ఛానల్
స్మార్ట్‌ఫోన్లు చేతికి వచ్చాక.. సోషల్ మీడియాను వాడటం నెటీజన్ల జీవితంలో భాగం అయిపోయింది. అయితే ఈ సోషల్ మీడియా యాప్‌లు వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్లతో వస్తుంటాయి. ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సప్ అంటే అందరికీ సుపరిచితమే. స్మార్ట్ ఫోన్ వాడుతున్నారంటే అందులో కచ్చితంగా ఆ యాప్ ఉండాల్సిందే. స్నేహితులు, బంధువులు ఇలా తెలిసిన వాళ్లతో కబుర్లు చెప్పుకోవడానికి.. ఏదైన ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవడాని ప్రపంచవ్యాప్తంగా.. ఈ యాప్‌ను ఎంతో మంది వినియోగిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్లు చేతికి వచ్చాక.. సోషల్ మీడియాను వాడటం నెటీజన్ల జీవితంలో భాగం అయిపోయింది. అయితే ఈ సోషల్ మీడియా యాప్‌లు వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్లతో వస్తుంటాయి. ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సప్ అంటే అందరికీ సుపరిచితమే. స్మార్ట్ ఫోన్ వాడుతున్నారంటే అందులో కచ్చితంగా ఆ యాప్ ఉండాల్సిందే. స్నేహితులు, బంధువులు ఇలా తెలిసిన వాళ్లతో కబుర్లు చెప్పుకోవడానికి.. ఏదైన ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవడాని ప్రపంచవ్యాప్తంగా.. ఈ యాప్‌ను ఎంతో మంది వినియోగిస్తున్నారు. అంతేకాదు ప్రతిరోజూ దేశంలో, ప్రపంచంలో జరిగే కీలక అప్‌డేట్స్‌ను కూడా చాలామంది ఈ వాట్సాప్ ద్వారా తెలుసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు ఈ యాప్‌ను విరివిగా వాడుతున్నారు. ఇది మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాక వాట్సాప్ యాజమాన్యం అనే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది.
టీవీ9 తాజా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
అయితే ఇప్పుడు తాజాగా వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. వాట్సాప్ ఛానల్ అనే పేరుతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా వాట్సాప్‌లో ఓ ఛానల్‌ను క్రియేట్ చేసుకోని తాజా సమాచారాన్ని పంచుకోవచ్చు. ఇప్పటికే పలువలు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వాట్సప్ ఛానల్‌ను వాడుతున్నారు. తమ ఫాలోవర్లకు ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన అప్‌డేట్లను షేర్ చేసుకుంటున్నారు. అయితే మెరుపు వేగంతో ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తాజా వార్తలు అందించే ప్రముఖ టీవీ9 వార్తా సంస్థ కూడా ఈ వాట్సప్ ఛానల్‌ను వినియోగిస్తోంది. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్‌ను తెలుసుకోవాలంటే టీవీ9 వాట్సాప్ ఛానల్‌ను వెంటనే ఫాలో అవ్వండి. ఇకనుంచి బ్రేకింగ్ న్యూస్ కోసం ఎక్కడా చూడాల్సిన అవసరం లేకుండా.. సరదాగా చాట్ చేసుకోనే వాట్సాప్‌లోనే చూడవచ్చు.




