AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: గ్రేట్ ఫీచర్.. పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకోండి… ఇక మీరు సేఫ్

స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరి ఫోన్లలో వాట్సప్ లేకుండా ఉండదు. వాట్సప్‌లో మన వ్యక్తిగత ఛాట్‌లతో పాటు బ్యాంకు వివరాలు వంటివి ఉంటాయి. దీంతో వాట్సప్‌ను ఇతరులు ఓపెన్ చేస్తే మన వ్యక్తిగత వివరాలు బయటపడే అకాశముంది. అందుకే పిన్ సెట్ చేసుకోవాలి.

Whatsapp: గ్రేట్ ఫీచర్.. పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకోండి... ఇక మీరు సేఫ్
Whatsapp Alert
Venkatrao Lella
|

Updated on: Dec 06, 2025 | 10:47 AM

Share

Whatsapp Tricks: వ్యాపార అవసరాల కోసమో.. లేదా ఆఫీస్ పనుల కోసమో, వ్యక్తిగత పనుల కోసమో వాట్సప్ అందరూ వాడుతూ ఉంటారు. సులువుగా మెస్సేజ్ చేసే సౌకర్యంతో పాటు వీడియో, వాయిస్ కాల్స్, ఫొటోలు లేదా వీడియోలు పంపుకోవడం, ఫైల్స్ సెండ్ చేసుకునే అవకాశం ఉండటంతో వాట్సప్ అనేది బాగా పాపులర్ అయింది. అన్నీఒకేటోట ఉండటంతో స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీ వినియోగదారుడు వాట్సప్ అనేది ఉపయోగిస్తున్నాడు. యూజర్ల భద్రత కోసం వాట్సప్ అనేక ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. మీ వాట్సప్ ఇతరులు ఓపెన్ చేయకుండా పిన్ సెట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. మీరు వేరే ఫోన్‌లో వాట్సప్‌ను వాడాలన్నా ఈ పిన్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుది. ఇది ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం.

పిన్ సెట్ చేసుకోవడం ఎలా..?

-వాట్సప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి

-అకౌంట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను ఎంచుకోండి

-అక్కడ సెటప్ పిన్ అనే ఆప్షన్‌ను ఎంచుకుని టర్న్ ఆన్ చేసుకోండి.

-ఆ తర్వాత ఆరు అంకెల గల పిన్ నెంబర్ సెట్ చేసుకోని కన్ఫార్మ్‌పై క్లిక్ చేయండి

-ఈమెయిల్ ఐడీ యాడ్ చేయాలనుకుంటే ఎంటర్ చేయండి.. లేకపోతే స్క్రిప్ చేయండి

-మీరు పిన్ నెంబర్ మర్చిపోయినప్పుడు రీసెట్ చేసుకోవడానికి ఈమెయిల్ సహాయపడుతుంది. అందుకే ఈమెయిల్ యాడ్ చేయండి మంచింది

-నెక్ట్స్ మీద క్లిక్ చేసి ఈమెయిల్ ఐడీ టైప్ చేసి సేవ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి

-మీ మెయిల్ ఐడీకి వచ్చే సిక్స్ డిజిట్ వెరిఫికేషన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫైకు వెళ్లండి

టూ స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్ చేసుకోండిలా..

-వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్‌ను ఉంచుకుని టూ స్టెప్ వెరిఫికేషన్‌లోకి వెళ్లండి

-అక్కడ టర్న్ ఆఫ్ ఆప్షన్ ఎంచుకుని కన్ఫార్మ్ చేయండి

పిన్ మార్చుకోవడం ఎలా..?

-వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయండి

-ఆ తర్వాత టు స్టెప్ వెరిఫికేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి ఛేంజ్ పిన్‌ను ఎంచుకోండి

-మీ కొత్త పిన్ నెంబర్‌ను టైప్ చేసి కన్పార్మ్ చేయండి

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
టెస్టుల్లో అన్‌లక్కీ ప్లేయర్స్ వీరే.! ప్రపంచ రికార్డులు కొట్టినా.
టెస్టుల్లో అన్‌లక్కీ ప్లేయర్స్ వీరే.! ప్రపంచ రికార్డులు కొట్టినా.