Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్‌.. స్మార్ట్‌ టీవీలపై భారీగా డిస్కౌంట్స్, మెరెన్నో అద్భుత డీల్స్‌..

Big Billion Days: పండగ సీజన్‌ను క్యాష్‌ చేసుకోవడానికి ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ సైట్స్‌ వరుస ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ పోటాపోటీగా డిస్కౌంట్లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి...

Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్‌.. స్మార్ట్‌ టీవీలపై భారీగా డిస్కౌంట్స్, మెరెన్నో అద్భుత డీల్స్‌..
Flipkart Big Billion Days
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 22, 2022 | 12:08 PM

Big Billion Days: పండగ సీజన్‌ను క్యాష్‌ చేసుకోవడానికి ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ సైట్స్‌ వరుస ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ పోటాపోటీగా డిస్కౌంట్లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డేస్‌ పేరుతో సేల్‌ను ప్రారంభించిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 30 తేదీ వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌లో రానున్న కొన్ని బెస్ట్‌ సేల్స్‌ వివరాలు మీకోసం.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ టీవీలపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్స్‌ లభించనున్నాయి. అలాగే స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌, ఎలక్ట్రానిక్స్‌ గృహోపకరణాలతో భారీగా ఆఫర్లను అందించనుంది.

టీవీలపై భారీ ఆఫర్లు..

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌లో భాగంగా శామ్‌సంగ్‌, వీయూ, ఎల్‌జీ, మోటరోలా, ఎమ్‌ఐ, వన్‌ప్లస్‌లు స్మార్ట్‌ టీవీలపై భారీ ఆఫర్లను ప్రకటించనున్నాయి. ఈ సేల్‌లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన స్మార్ట్‌ టీవీ బ్లాపంక్ట్‌ (Blaupunkt) క్యూ ఎల్‌ఈడీ. 50, 55, 65 ఇంచెస్‌ వేరియంట్స్‌తో విడుదలైన ఈ టీవీ ప్రారంభం ధర ఆఫర్‌లో భాగంగా రూ. 36,999కి అందుబాటులో ఉండనుంది.

పోకో ఎప్‌4 5జీ:

ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 27,999 కాగా బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. 64 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, డాల్బీ విజన్‌, ఆటమ్స్‌తో పాటు మరెన్నో అద్భుత ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించారు.

మోటోరోలాపై భారీ ఆఫర్లు..

ఈ సేల్‌లో మోటోరోలాపై భారీ ఆఫర్లు ప్రకటించారు. మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సేల్లో కేవలం రూ. 14,499కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో పాటు మోటో జీ32పై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

రిఫ్రిజిరేటర్లపై..

ఫ్రిడ్జ్‌లపై కూడా మంచి ఆఫర్లను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. శామ్‌సంగ్‌, బోష్‌, వాల్‌పూల్‌ వంటి బ్రాండ్‌ల రిఫ్రిజిరేట్లపై ఏకంగా 55 శాతం డిస్కౌంట్ లభించనుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే