Facebook: ఫేస్‌బుక్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక లైవ్ ఆడియో రూమ్స్.. వీరికి మాత్రమే అనుమతి..!

Facebook:ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ ఉపయోగించే వారి భారీగానే ఉంటుంది. ఇలాంటి యూజర్లకు ఫేస్‌బుక్‌ గుడ్‌న్యూస్‌ అందించింది. లైవ్‌ ఆడియో రూమ్స్‌ను..

Facebook: ఫేస్‌బుక్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక లైవ్ ఆడియో రూమ్స్.. వీరికి మాత్రమే అనుమతి..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 14, 2021 | 12:15 PM

Facebook:ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ ఉపయోగించే వారి భారీగానే ఉంటుంది. ఇలాంటి యూజర్లకు ఫేస్‌బుక్‌ గుడ్‌న్యూస్‌ అందించింది. లైవ్‌ ఆడియో రూమ్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ లైవ్‌ ఆడియో రూమ్స్‌ ఆండ్రాయిడ్‌, డెస్క్‌టాప్‌ యూజర్లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లైవ్‌ ఆడియో రూమ్స్‌ సెలబ్రిటీలకు, కొన్ని గ్రూప్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు సొంతంగా లైవ్‌ ఆడియో రూమ్స్‌ క్రియోట్‌ చేసే ఫీచర్‌ను త్వరలోనే తెచ్చేందుకు ఫేస్‌బుక్‌ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఫేస్‌బుక్‌ క్లబ్‌ హౌజ్‌, ట్విటర్‌స్పేస్‌ తరహా లాంటి ఆడియో రూమ్స్‌ను క్రియోట్‌ చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా యూజర్లకు లైవ్‌ ఆడియో రూమ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ లైవ్‌ ఆడియో రూమ్స్‌లో స్పీకర్‌గా చేరడానికి ప్రజలను ఆహ్వానించే శక్తి హోస్ట్‌కి ఉంది. కాగా స్పీకర్‌ చేసే సంభాషణను ఎవరైనా వినే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం 50 మంది స్పీకర్‌కు అనుమతి:

ప్రస్తుతం ఫేస్ బుక్ లైవ్ వీడియో కేవలం 50 మంది స్పీకర్‌కు మాత్రమే అనుమతినిస్తుంది ఫేస్‌బుక్‌. వీరు ఏం మాట్లాడుకుంటారో వినేవారికి ఎలాంటి పరిమితిని విధించలేదు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంది. ట్విట్టర్ స్పేస్, క్లబ్ హౌజ్ వంటి యాప్స్ న డౌన్ లోడ్ చేసుకోవడంలో యూజర్లకు కాస్త ఉపశమనమే అని చెప్పవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Fact Check: వాట్సాప్‌ రాత్రి 11.30 నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిచిపోనుందా..? ఇందులో నిజమెంత..?

Wi-Fi Calling: వై-ఫై కాలింగ్ అంటే ఏంటి..? స్మార్ట్‌ఫోన్‌లలో దీనిని ఎలా ఉపయోగించాలి..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే