చంద్రుడిపై నడిచే బైక్.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో
ఆర్టిమెస్ మిషన్ ద్వారా నాసా చంద్రుడిపైకి 2024లో మానవ సహిత యాత్ర చేసే యోచనలో ఉంది. అయితే అక్కడ పరిస్థితులకు అనుకూలంగా చంద్రుడిపై పలు రోవర్లను, మోటార్ బైక్లను తయారుచేసే పనిలో నాసా నిమగ్నమైంది.
ఆర్టిమెస్ మిషన్ ద్వారా నాసా చంద్రుడిపైకి 2024లో మానవ సహిత యాత్ర చేసే యోచనలో ఉంది. అయితే అక్కడ పరిస్థితులకు అనుకూలంగా చంద్రుడిపై పలు రోవర్లను, మోటార్ బైక్లను తయారుచేసే పనిలో నాసా నిమగ్నమైంది. చంద్రుడిపై వ్యోమగాములు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్లడం కోసం పలు కాన్సెప్ట్‌లపై నాసా పనిచేస్తోంది. గత ఏడాది రష్యాకు చెందిన డిజైనర్ ఆండ్రూ ఫాబిషేవ్స్కీ సాధారణ రోవర్ డిజైన్‌ల మాదిరిగా కాకుండా చాలా వరకు బైక్ లాగా ఉండే చంద్ర రోవర్ కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చారు. తాజాగా ఈ డిజైన్లకు ప్రాణం పోస్తూ హుకీకో బైక్ రోవర్‌ను నిర్మించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral News: వధువుకు వరుడి ఊహించని కానుక.. ఏకంగా 60 కేజీల బంగారంతో..
Viral Video: పెళ్లి స్టేజ్ పైనే వరుడికి వధువు వార్ణింగ్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos