Viral Video: పెళ్లి స్టేజ్ పైనే వరుడికి వధువు వార్ణింగ్.. వీడియో
సాధారణంగా పెళ్లి వేడుకలో పెళ్లి కూతురు సిగ్గుపడటం, లేక నవ్వడం చూసి ఉంటారు. కానీ ఓ పెళ్లి కూతురు మాత్రం వరుడిపై తన కోపాన్ని అంతా కళ్లలో ప్రదర్శించింది.
సాధారణంగా పెళ్లి వేడుకలో పెళ్లి కూతురు సిగ్గుపడటం, లేక నవ్వడం చూసి ఉంటారు. కానీ ఓ పెళ్లి కూతురు మాత్రం వరుడిపై తన కోపాన్ని అంతా కళ్లలో ప్రదర్శించింది. అతని వైపు చాలా కోపంగా చూసిన వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే పెళ్లి స్టేజ్‌పైన ఉన్న వరుడు.. కొంతమంది యువతులతో మాట్లాడుతున్నాడు. ఈ సీన్ చూసిన వధువు.. అతడి వైపు ఓ సీరియస్ లుక్ ఇచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Rakul Preet Singh Marriage: బాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకుతో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. వీడియో
Viral Video: బట్టలు ఉతికిన చింపాంజి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్
వైరల్ వీడియోలు
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..

