Viral Video: బట్టలు ఉతికిన చింపాంజి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్
జూలో ఓ చింపాంజి చేసిన ఓ పనికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. అచ్చం మనుషుల మాదిరే బట్టలు ఉతుకుతూ.. ఆశ్చర్యానికి గురి చేసింది చింపాంజి.
జూలో ఓ చింపాంజి చేసిన ఓ పనికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. అచ్చం మనుషుల మాదిరే బట్టలు ఉతుకుతూ.. ఆశ్చర్యానికి గురి చేసింది చింపాంజి. నీటి మడుగు పక్కన కూర్చుని ఉన్న చింపాంజీ, పసుపురంగు టీషర్ట్‌ను ఉతికింది. టీ షర్ట్‌ను కిందపరిచి.. ఆపై బ్రష్‌తో రుద్దింది చింపాంజి. ఈ వీడియో చూసిన నెటిజనులు.. మా కంటే నువ్వు చాలా బెటర్.. ఎంత బాగా పని చేస్తునావో.. అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: దొంగతనంలో స్పెషలిస్ట్.. ఓన్లీ అవి మాత్రమే.. వీడియో
సరికొత్త రూట్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. వీడియో
వైరల్ వీడియోలు
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

