సరికొత్త రూట్‌లో గోల్డ్‌ స్మగ్లింగ్‌.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. వీడియో

బంగారం, వెండి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కస్టమ్స్‌ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. సినీ ఫక్కీలో స్మగ్లర్లు రోజుకో కొత్త దారిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు.

బంగారం, వెండి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కస్టమ్స్‌ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. సినీ ఫక్కీలో స్మగ్లర్లు రోజుకో కొత్త దారిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టులో బంగారం, వెండిని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ బంగారం తరలిస్తున్న విధానం చూసి పోలీసులకే షాక్‌ తిన్నంతపనైంది..బంగారం, వెండిని ఫేస్‌క్రీమ్‌గా మార్చి అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తనిఖీలు నిర్వహించగా.. నయా స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: అతిగా స్వీట్లు తింటున్నారా.. మానలేకపోతున్నారా.. ఇలా చేయండి! వీడియో

పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లిన మహిళ.. ఆ రోజుతో ఆమె సుడి తిరిగిపోయింది.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu