అతిగా స్వీట్లు తింటున్నారా.. మానలేకపోతున్నారా.. ఇలా చేయండి! వీడియో
ఆరోగ్యమే మహాభాగ్యం” అని అంటారు. దానిని జాగ్రత్తగా కాపాడుకుంటే వాళ్లను మించిన ఐశ్వవంతులు ఉండరనడం అతిశయోక్తి కాదు. అయితే ఒక్కోసారి మనం తినే ఆహార పదార్ధాలే మనకు హాని చేస్తాయి.
ఆరోగ్యమే మహాభాగ్యం” అని అంటారు. దానిని జాగ్రత్తగా కాపాడుకుంటే వాళ్లను మించిన ఐశ్వవంతులు ఉండరనడం అతిశయోక్తి కాదు. అయితే ఒక్కోసారి మనం తినే ఆహార పదార్ధాలే మనకు హాని చేస్తాయి. ఏదైనా అతిగా తింటే అనర్ధమే కదండీ… కొందరు స్వీట్లు బాగా ఇష్టంగా, ఎక్కువగా తింటారు. ఒక విధంగా చెప్పాలంటే వాటికి బానిసైపోతారు. ఆ అలవాటును మార్చుకోలేక ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్లకోసం కొన్నిచిట్కాలు చూద్దాం… చాలామందికి స్వీట్స్ అంటే మహా ఇష్టం. ప్రతీ రోజూ కనీసం ఒక్కసారైనా స్వీట్ తినకుండా ఉండలేరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎంత ఎక్కువగా చక్కెర తింటే.. అంత ఎక్కువగా తీపి తినాలని కోరిక పెరుగుతుందట.
మరిన్ని ఇక్కడ చూడండి: పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లిన మహిళ.. ఆ రోజుతో ఆమె సుడి తిరిగిపోయింది.. వీడియో
Viral Video: వామ్మో..180 బోగీలతో 2.06 కిలోమీటర్ల పొడవుతో రైలు.. వీడియో చూస్తే షాకే..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

