Viral Video: వామ్మో..180 బోగీలతో 2.06 కిలోమీటర్ల పొడవుతో రైలు.. వీడియో చూస్తే షాకే..
సాధారణంగా మీకు తెలిసి ఒక రైలు పొడవు ఎంతుంటుంది. మహా అయితే హాఫ్ కిలోమీటర్, అంతకుమించి ఉండే అవకాశాలు ఉండవు కదా..! అందులోనూ గూడ్స్ రైలు ఒక్కటే ఆ మాత్రం పొడవు ఉంటుంది.
సాధారణంగా మీకు తెలిసి ఒక రైలు పొడవు ఎంతుంటుంది. మహా అయితే హాఫ్ కిలోమీటర్, అంతకుమించి ఉండే అవకాశాలు ఉండవు కదా..! అందులోనూ గూడ్స్ రైలు ఒక్కటే ఆ మాత్రం పొడవు ఉంటుంది. మరి రెండు కిలోమీటర్లకుపైగా పొడవుతో ఉండే రైలు ఉంటే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ దక్షిణ మధ్య రైల్వే దీనిని నిజం చేసి చూపించింది. గుంతకల్ డివిజన్‌లో తొలిసారి ఈ పొడవైన రైలును రైల్వే అధికారులు టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. గుంతకల్ డివిజన్‌లో తొలిసారి అతిపెద్ద గూడ్స్ రైలును రైల్వే అధికారులు నడిపించారు. గరుడా పేరుతో ఉన్న రైలులో మొత్తం మూడు రైల్వే ర్యాకులను ఒకచోట కలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మెదడుకు సంబంధించిన వింత వ్యాధి హడల్.. ఇప్పటికే ఆరుగురు మృతి.. వీడియో
South China Sea: సౌత్ చైనా సముద్ర గర్భంలో అలజడి.. అమెరికా జలాంతర్గామికి ప్రమాదం.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos