South China Sea: సౌత్ చైనా సముద్ర గర్భంలో అలజడి.. అమెరికా జలాంతర్గామికి ప్రమాదం.. వీడియో
సౌత్ చైనా సముద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన సబ్మెరైన్‌ను గుర్తు తెలియని వస్తువుని ఢీ కొట్టి తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా వర్గాలు అనుమానిస్తున్నాయి.
సౌత్ చైనా సముద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన సబ్మెరైన్‌ను గుర్తు తెలియని వస్తువుని ఢీ కొట్టి తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా వర్గాలు అనుమానిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం లోపల సీ వుల్ఫ్ క్లాస్ న్యూక్లియర్ పవర్‌తో నడిచే కనెక్టికట్ సబ్ మెరైన్‌కు చాలా వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా ప్రమాదం విషయం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి ఏ మేరకు నష్టం వాటిల్లింది. ఎవరికి ప్రమాదం జరిగిందన్న విషయాలు తెలియాల్సి ఉంది. అయితే సబ్మెరైన్ సముద్రంలో దేనిని ఢీ కొట్టిందన్న విషయం తెలియరాలేదని తెలిపారు అధికారులు.
మరిన్ని ఇక్కడ చూడండి: Perseverance Rover: అంగారకుడిపై పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు.. వీడియో
మీ పిల్లలకు డైపర్లు వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

