మీ పిల్లలకు డైపర్లు వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. వీడియో
ప్రస్తుత కాలంలో డైపర్ల వాడకం బాగా పెరిగింది. అయితే పిల్లలకు డైపర్లు ఎలాపడితే అలా వాడకూడదంటున్నారు నిపుణులు. వాడితే పిల్లలకు చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ప్రస్తుత కాలంలో డైపర్ల వాడకం బాగా పెరిగింది. అయితే పిల్లలకు డైపర్లు ఎలాపడితే అలా వాడకూడదంటున్నారు నిపుణులు. వాడితే పిల్లలకు చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి డైపర్ ఎలా వాడాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..! సాధారణంగా డైపర్లు బట్టతో చేసినవి కానీ, డిస్పోజబుల్ కానీ వాడుతుంటారు. అయితే వీటిలో ఏవి మంచివి.. వాటిని ఎలా వాడాలి..? అనేది చూద్దాం.. బట్టతో చేసినవి వాడితే విసర్జించిన మలమూత్రాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. డిస్పోజబుల్ డైపర్లు వాడితే పర్యావరణానికి తీవ్ర హానిచేస్తాయి. దీనిని బట్టి బట్టతో చేసిన డైపర్ల వాడకమే మంచిదని అర్ధమవుతుంది కదా.. బట్టతో చేసిన డైపర్లో వాటర్ ప్రూఫ్ ఉన్న ప్లాస్టిక్ను వాడితే బాగుటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వరదలు.. సునామీలు కూడా ఈ హోటల్‌ని ఏమీ చేయలేవు..! వీడియో
WhatsApp New Feature: మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. వీడియో