Perseverance Rover: అంగారకుడిపై పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు.. వీడియో
అంగారకుడిపై పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశాడు. అరుణ గ్రహంపై నీటి జాడాలను తెలిపే ఆధారాలు తాజాగా లభించాయి.
అంగారకుడిపై పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశాడు. అరుణ గ్రహంపై నీటి జాడాలను తెలిపే ఆధారాలు తాజాగా లభించాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పర్సెవెరెన్స్ ఫిబ్రవరిలో దిగిన ప్రాంతంలో ఒకప్పుడు సరస్సు ఉండేదని, దీని నుంచే నది మొదలైనట్టు రోవర్ పంపిన ఫోటోలు వెల్లడిస్తున్నాయి. అంతరిక్షం నుంచి కనిపించే ఫ్యాన్ ఆకారపు ఈ డెల్టాలో అవక్షేపాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒకప్పుడు ఈ నది ఒడ్డున ఉన్న శిఖరాల ద్వారా సంగ్రహించిన హై రిజల్యూషన్ ఫోటోలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మీ పిల్లలకు డైపర్లు వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. వీడియో
Viral Video: వరదలు.. సునామీలు కూడా ఈ హోటల్‌ని ఏమీ చేయలేవు..! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos