Viral Video: వరదలు.. సునామీలు కూడా ఈ హోటల్‌ని ఏమీ చేయలేవు..! వీడియో
ఒక పక్క కరోనా మహమ్మారీ కారణంగా చాలా వ్యాపారాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయంటే మరోవైపు ప్రకృతి విపత్తుల కారణంగా మరింత దారుణంగా దెబ్బతింటున్నాయి.
ఒక పక్క కరోనా మహమ్మారీ కారణంగా చాలా వ్యాపారాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయంటే మరోవైపు ప్రకృతి విపత్తుల కారణంగా మరింత దారుణంగా దెబ్బతింటున్నాయి. చాలా మంది ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక నిరాశ నిస్ప్రుహలతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కానీ కొంతమంది ఆ కష్టాలనే అవకాశాలుగా మలచుకొని తమ సృజనాత్మకతతో అందరిచేత ‘ఔరా’ అనిపించేలా గొప్పగా బ్రతికి చూపిస్తారు. ఈ కోవకు చెందిన వారే థాయ్‌లాండ్‌కి చెందిన కేఫ్ యజమాని టిటిపోర్న్ జుటిమనాన్. అసలు విషయానికి వస్తే ఈ ఏడాది ఆరంభంలోనే కోవిడ్ సెకండ్ వేవ్ విజృభించి ప్రపంచదేశాలన్ని సెకండ్ లాక్‌డౌన్‌ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమలోనే టిటిపోర్న్ జుటిమనాన్ ఉత్తర బ్యాంకాక్‌కు సమీపంలోని నొంతబురిలో.. ‘చావో ఫ్రయా యాంటిక్’ కేఫ్‌ను నిర్వహిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: WhatsApp New Feature: మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. వీడియో
Viral Video: వారెవ్వా వాటే చెప్పులు..! వీటితో స్తంభాలు సింపుల్‌గా ఎక్కేయొచ్చు.. వీడియో
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

