Viral Video: వారెవ్వా వాటే చెప్పులు..! వీటితో స్తంభాలు సింపుల్‌గా ఎక్కేయొచ్చు.. వీడియో
గ్రామీణులు ఎవ్వరికీ తక్కువ కాదని నిరూపించాడు ఈ వ్యక్తి. పెద్ద పెద్ద వారికే సాధ్యం కాని పనిని ఇతడు సులువుగా చేసి చూపించాడు. కచ్చితంగా ఇతడి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.
గ్రామీణులు ఎవ్వరికీ తక్కువ కాదని నిరూపించాడు ఈ వ్యక్తి. పెద్ద పెద్ద వారికే సాధ్యం కాని పనిని ఇతడు సులువుగా చేసి చూపించాడు. కచ్చితంగా ఇతడి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇలాంటి వారు గ్రామాల్లో చాలామంది ఉంటారు. కానీ వెలుగులోకి రారు. తాజాగా కరెంట్ పోల్ ఎక్కడానికి ఇతడు తయారు చేసిన చెప్పులను చూస్తే అందరు షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ చెప్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి రబ్బరు చెప్పులకు ప్రత్యేక ఇనుప కడ్డీలను అమర్చాడు. అవి ఊడిపోకుండా గట్టి ఏర్పాట్లు చేశాడు. తర్వాత వాటితో సులభంగా స్తంభం ఎక్కాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం రోడ్డుపై నడిచిన విధంగా స్తంభం ఎక్కడం మనం వీడియోలో చూడవచ్చు. ఇతడి తెలివిని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు వారెవ్వా ఏం చెప్పులు అంటూ అభినందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: స్పైడర్‌మాన్‌లా గోడపై పరుగులు పెట్టిన పిల్లి.. వీడియో
Viral Video: ఐదు పులుల మధ్య సేద తీరుతున్న కుక్క.. వీడియోలో తరువాత ఏం జరిగిందో చూస్తే షాకవుతారు.!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

