WhatsApp New Feature: మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. వీడియో
యూజర్లను ఆకర్షించే క్రమంలో ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ తాజాగా మరో ఆసక్తికర ఆప్షన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇకపై మీ డీపీ మీకు ఇష్టమైన వారికే కనిపించేలా..
యూజర్లను ఆకర్షించే క్రమంలో ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ తాజాగా మరో ఆసక్తికర ఆప్షన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇకపై మీ డీపీ మీకు ఇష్టమైన వారికే కనిపించేలా.. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడమే దీనికి కారణం. ఇటీవల ప్రైవసీకి పెద్ద పీట వేస్తున్న వాట్సాప్ ఈ క్రమంలోనే సరికొత్త ఆప్షన్స్‌ను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ప్రొఫైల్ ఫోటోను ఎవరికి కనిపించాలనే దాని విషయమై‘Everyone’, ‘My contacts’, ‘Nobody ఆప్షన్స్ ఉన్న విషయం తెలిసందే.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వారెవ్వా వాటే చెప్పులు..! వీటితో స్తంభాలు సింపుల్‌గా ఎక్కేయొచ్చు.. వీడియో
Viral Video: స్పైడర్‌మాన్‌లా గోడపై పరుగులు పెట్టిన పిల్లి.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos