పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లిన మహిళ.. ఆ రోజుతో ఆమె సుడి తిరిగిపోయింది.. వీడియో

అదృష్టం కలిసొస్తే.. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి అంటారు. ఎంతో అనుభవంతో పెద్దలు చెప్పిన మాట ఇది. ఈ సామెత నిజమే అని చెప్పే ఓ ఇన్సిడెంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం.

అదృష్టం కలిసొస్తే.. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి అంటారు. ఎంతో అనుభవంతో పెద్దలు చెప్పిన మాట ఇది. ఈ సామెత నిజమే అని చెప్పే ఓ ఇన్సిడెంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. పార్క్‌లో వాకింగ్‌ కోసం వెళ్లింది ఓ మహిళ… అంతే ఆ రోజుతో ఆమె సుడి తిరిగిపోయింది… ఎలా అంటారా.. అమెరికాలోని కాలిఫోర్నియాలో నివశించే ఓ మహిళ వాకింగ్ చేయడానికి పార్క్‌కు వెళ్లింది. చుట్టూ చెట్లు, స్వచ్చమైన గాలి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆమె వాకింగ్ చేస్తూ ఉంది. ఇంతలో నేలపైన కంటికి ఏదో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వామ్మో..180 బోగీలతో 2.06 కిలోమీటర్ల పొడవుతో రైలు.. వీడియో చూస్తే షాకే..

మెదడుకు సంబంధించిన వింత వ్యాధి హడల్‌.. ఇప్పటికే ఆరుగురు మృతి.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu