Viral Video: దొంగతనంలో స్పెషలిస్ట్.. ఓన్లీ అవి మాత్రమే.. వీడియో
ఎవరైనా దొంగతనం చేసి దొరికిపోతే.. వాళ్లని చెప్పుతో కొట్టాలి అంటారు.. అనడమేండి.. కొడతారు కూడా.. అందుకే ఆ దొంగకు వాటిపైన విరక్తి కలిగినట్టుంది. అందుకే వాటినే దోచేస్తే పోలా..
ఎవరైనా దొంగతనం చేసి దొరికిపోతే.. వాళ్లని చెప్పుతో కొట్టాలి అంటారు.. అనడమేండి.. కొడతారు కూడా.. అందుకే ఆ దొంగకు వాటిపైన విరక్తి కలిగినట్టుంది. అందుకే వాటినే దోచేస్తే పోలా.. అనుకున్నట్టున్నాడు. ఎక్కడ చెప్పులు కనబడితే అక్కడ వాలిపోతున్నాడు.. వాటి పనిపడుతున్నాడు. అయితే అతను చేసేపనులను ఓ కన్ను గమనిస్తుందని తెలుసుకోలేకపోయాడు.. దొరికిపోడు. ఆ తర్వాత ఏంజరుగుతుంతో చెప్పక్కర్లేదు.. మీకు అర్ధమైపోతుంది..
మరిన్ని ఇక్కడ చూడండి: సరికొత్త రూట్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. వీడియో
అతిగా స్వీట్లు తింటున్నారా.. మానలేకపోతున్నారా.. ఇలా చేయండి! వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

