Rakul Preet Singh Marriage: బాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకుతో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. వీడియో

Phani CH

Phani CH |

Updated on: Oct 14, 2021 | 9:49 AM

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బర్త్‌డే రోజు.. తన అభిమానులకు షాక్‌తో కూడిన సర్ప్రైజ్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఏకంగా బాయ్ ఫ్రెండ్‌నే పరిచయం చేసింది.

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బర్త్‌డే రోజు.. తన అభిమానులకు షాక్‌తో కూడిన సర్ప్రైజ్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఏకంగా బాయ్ ఫ్రెండ్‌నే పరిచయం చేసింది. ఇన్ని రోజులూ సినిమాలతో వార్తల్లో నిలిచిన రకుల్ ఇప్పుడు మాత్రం భాయ్ ఫ్రెండ్‌ని పరిచయం చేసి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానితో తన రిలేషన్ ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయనతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకోవడమే కాకుండా జాకీ కోసం ఒక స్వీట్ నోట్ కూడా రాసుకొచ్చింది. ఈ సంవత్సరం తనకు ఆయన అతి పెద్ద బహుమతి అంటూ జాకీపై ప్రేమను కురిపించేసింది రకుల్.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బట్టలు ఉతికిన చింపాంజి.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌

Viral Video: దొంగతనంలో స్పెషలిస్ట్‌.. ఓన్లీ అవి మాత్రమే.. వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu