AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్‌బుక్ వ్యసనానికి.. ఫేస్‌బుక్కే మందు కనిపెట్టింది

సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా యాప్‌లకు యువత బానిస అయిందంటే..

ఫేస్‌బుక్ వ్యసనానికి.. ఫేస్‌బుక్కే మందు కనిపెట్టింది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2020 | 6:22 PM

Share

సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా యాప్‌లకు యువత బానిస అయిందంటే అతిశయోక్తి కాదు. చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ఎవరి చేతిలో చూసినా ఫోనే దర్శనమిస్తుంది. అందులోనూ ఇప్పుడు లాక్‌డౌన్‌ వల్ల ముఖ్యంగా యువత సోషల్ మీడియా అడిక్ట్ అయిపోయింది. అందులో ఒకటి ఫేస్‌బుక్. ఎంతో మంది యువత ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా సైట్లకు అలవాటు పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా పట్ల యువతలో పేరుకుపోయిన వ్యవసనాన్ని తగ్గించడానికి ఫేస్‌బుక్కే ఓ మందు కని పెట్టింది. ‘క్వైట్ మోడ్’ పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఫేస్‌బుక్‌లో యాజర్లు గడిపే సమయాన్ని ఈ ఫీచర్‌తో తగ్గించవచ్చు. ఓ రెండు గంటల పాటు ఫేస్ బుక్ చూడకూడదని మీరు అనుకుంటే.. టైమ్ సెట్ చేసి క్వైట్ మోడ్‌ను ఆన్ చేస్తే.. ఆ సమయం వరకూ మీరు ఫేస్‌బుక్ చూడటం వీలు కాదు. అలాగే ఎలాంటి నోటిఫికేషన్స్ కూడా రావు. క్వైట్ మోడ్‌లో ఉన్నప్పుడు మీరు ఫేస్‌బుక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే.. సెట్ చేసిన టైమ్ పూర్తయ్యేవరకూ ఫేస్‌బుక్ చూడటం కుదరదు అంటూ మెసేజ్‌లు వస్తాయి.

ఇవి కూడా చదవండి:

లాక్ డౌన్‌పై మనసులో మాట బయటపెట్టిన జగన్..!

హిందూ మహాసముద్రంలో వింత ఆకారం.. మెరుపు తిగలాంటి

బ్రేకింగ్: జగన్ జెడ్ స్పీడ్.. ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్‌ నియామకం

మహిళల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్.. గృహ హింస ఎదుర్కొంటే..

కరోనాపై పోరుకు టిక్‌టాక్ భారీ సాయం.. రూ.1900 కోట్ల విరాళం

జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్‌రాజ్

శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సర్కార్ ఆస్పత్రుల్లో IASల సతీమణులు ప్రసవం.. మారుతోన్న నయా ట్రెండ్
సర్కార్ ఆస్పత్రుల్లో IASల సతీమణులు ప్రసవం.. మారుతోన్న నయా ట్రెండ్
బ్రిటీషువారు కట్టించిన ఏకైక శివాలయం.. భారత్‌లో ఎక్కడుంది?
బ్రిటీషువారు కట్టించిన ఏకైక శివాలయం.. భారత్‌లో ఎక్కడుంది?
కోహ్లీకే దమ్కీ ఇచ్చిన తెలుగబ్బాయ్.. అసలెవరీ పీవీఎస్ఎన్ రాజు?
కోహ్లీకే దమ్కీ ఇచ్చిన తెలుగబ్బాయ్.. అసలెవరీ పీవీఎస్ఎన్ రాజు?
అమ్మా..! నీ కంటే ముందే వెళ్తున్నా..
అమ్మా..! నీ కంటే ముందే వెళ్తున్నా..
త్రిషతో ఉన్నఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
త్రిషతో ఉన్నఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్