Elon musk: మస్క్ మామతో అట్లుంటది మరి.. ఎవరిదో కొనాల్సిన కర్మ నాకేంటని సంచలన నిర్ణయం..

Elon musk: ఎలాన్ మస్క్‌.. ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. టెస్లా కార్ల కంపెనీ, సొంత అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్ ఎక్స్‌ ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరాడు. వ్యాపార రంగంలో..

Elon musk: మస్క్ మామతో అట్లుంటది మరి.. ఎవరిదో కొనాల్సిన కర్మ నాకేంటని సంచలన నిర్ణయం..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 12, 2022 | 2:32 PM

Elon musk: ఎలాన్ మస్క్‌.. ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. టెస్లా కార్ల కంపెనీ, సొంత అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్ ఎక్స్‌ ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరాడు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన ఈ వ్యాపార దిగ్గజం, వివాదాలతోనూ నిత్యం సావాసం చేస్తుంటారు. మొన్నటి మొన్న ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కొనుగోలు ప్రక్రియ దాదాపు ఖాయమవుతుందని అనుకుంటోన్న తరుణంలో డీల్‌ క్యాన్సల్‌ అయింది.

ఈ నేపథ్యంలో తాజాగా సంచలన ట్వీట్‌ చేసి మరోసారి సంచలనానికి తెర తీశాడు మస్క్‌. ట్విట్టర్‌ వేదికగా ఓ యూజర్ మస్క్‌ను ఓ ప్రశ్న వేశాడు. ‘ట్విట్టర్ తో డీల్ సాకారం కాకపోతే.. మీ సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా?’ అని యూజర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఎక్స్‌ డాట్‌ కామ్‌’ అని చెప్పి చెప్పనట్లు రిప్లై ఇచ్చాడు. దీంతో ఎలాన్‌ మస్క్‌ సొంతంగా సోషల్‌ మీడియాను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడా.? అన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఆర్థిక సేవల కోసం మస్క్‌ గతంలో ‘ఎక్స్‌ డాట్‌ కామ్‌’ను ప్రారంభించాడు. దీనిని పేపాల్‌ అనే సంస్థ కొనుగోలు చేసి విలీనం చేసుకుంది. అయితే మస్క్‌ ఈ పోర్టల్‌ హక్కులను 2017లో తిరిగి సొంతం చేసుకున్నాడు. మరి మస్క్‌ చేసిన ఈ ట్వీట్‌కు అసలు అర్థం ఏంటో తెలియాంటే మరింత క్లారిటీ రావాల్సిందే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?