AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో ‘చింగారీ’లో కొత్త హంగులు

చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్ నిషేధం తరువాత దేశీ యాప్‌ చింగారీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్లేస్టోర్‌లోకి వచ్చిన 22 రోజుల్లోనే ఈ యాప్‌ని కోటి మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ఇందులో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చింగారి యాప్‌లో భారీ మార్పులు చేయబోతున్నట్లు ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు సుమిత్‌ ఘోష్ సోమవారం వెల్లడించారు. యూఎక్స్‌, బగ్స్‌ మొదలు అన్ని రకాలుగా యాప్‌ను మార్చబోతున్నట్లు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. దీని కోసం […]

త్వరలో 'చింగారీ'లో కొత్త హంగులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 06, 2020 | 1:12 PM

Share

చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్ నిషేధం తరువాత దేశీ యాప్‌ చింగారీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్లేస్టోర్‌లోకి వచ్చిన 22 రోజుల్లోనే ఈ యాప్‌ని కోటి మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ఇందులో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చింగారి యాప్‌లో భారీ మార్పులు చేయబోతున్నట్లు ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు సుమిత్‌ ఘోష్ సోమవారం వెల్లడించారు. యూఎక్స్‌, బగ్స్‌ మొదలు అన్ని రకాలుగా యాప్‌ను మార్చబోతున్నట్లు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. దీని కోసం తమ టీమ్​ రేయింబవళ్లు కష్టపడుతోందని ఆయన అన్నారు.

ఇక తమ యాప్‌కి ఇంత రెస్పాన్స్​ వస్తుందని తాము ఊహించలేదని సుమిత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ యాప్‌లో వీడియోలు, ఒక నిమిషం నిడివి కలిగిన న్యూస్ బులెటిన్‌కి మాత్రమే అనుమతిస్తున్నామని ఆయన వెల్లడించారు. కాగా చైనాకు చెందిన 59 యాప్‌ల నిషేధం తరువాత వాటికి ప్రత్యామ్నాయంగా ఉన్న స్వదేశీ యాప్‌లను డౌన్‌లోడ్ అందరూ‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చింగారీతో పాటు రొపోసో, బోలో ఇండ్యా, మోజ్​ వంటి పలు యాప్‌లకు మంచి డిమాండ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే.

Follow Us
అదిరే బేస్‌తో అలరిస్తున్న 'బోట్ స్టోన్ 1000'.. వివరాలు ఇవే
అదిరే బేస్‌తో అలరిస్తున్న 'బోట్ స్టోన్ 1000'.. వివరాలు ఇవే
సుమంత్ కొత్త సినిమా.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలు
సుమంత్ కొత్త సినిమా.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలు
టిఫిన్ సెంటర్ స్టైల్లో పల్చని చట్నీ సీక్రెట్ ఇదే!
టిఫిన్ సెంటర్ స్టైల్లో పల్చని చట్నీ సీక్రెట్ ఇదే!
బోట్ ఎక్స్‌టెండ్ స్మార్ట్‌వాచ్ ఎందుకు సూపర్ హిట్?
బోట్ ఎక్స్‌టెండ్ స్మార్ట్‌వాచ్ ఎందుకు సూపర్ హిట్?
ఇక అలాంటి ఆటలేవి సాగవు..జప్తు చేసిన ఇళ్లు, భూములపై RBI కొత్త రూల్
ఇక అలాంటి ఆటలేవి సాగవు..జప్తు చేసిన ఇళ్లు, భూములపై RBI కొత్త రూల్
గుమ్మడి గింజలు - కంటిచూపుకు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
గుమ్మడి గింజలు - కంటిచూపుకు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
స్మార్ట్‌ఫోన్ల నుంచి 'రిమూవబుల్ బ్యాటరీ'లు మాయం.. కారణాలివే
స్మార్ట్‌ఫోన్ల నుంచి 'రిమూవబుల్ బ్యాటరీ'లు మాయం.. కారణాలివే
'వదలా' సినిమా రివ్యూ.. జగపతిబాబు, లయల మూవీ ఎలా ఉందంటే?
'వదలా' సినిమా రివ్యూ.. జగపతిబాబు, లయల మూవీ ఎలా ఉందంటే?
చిన్న పిల్లలకు నీరు ఎప్పటి నుండి తాగించాలి? చేయకూడని తప్పులివే!
చిన్న పిల్లలకు నీరు ఎప్పటి నుండి తాగించాలి? చేయకూడని తప్పులివే!
కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..
కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..