Apple: పిల్లలపై లైంగిక వేధింపులకు ఇక చెక్.. కొత్త అప్‌డేట్‌తో సిద్ధమైన యాపిల్..! నిఘా కోసమే అంటోన్న సైబర్ నిపుణులు?

చిన్న పిల్లలపై జరుగుతోన్న లైగింక వేధింపులను అరికట్టేందుకు యాపిల్ సంస్థ ముందడుగు వేసింది. సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఐవోఎస్ ఫొటో లైబ్రరీలలో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్‌..

Apple: పిల్లలపై లైంగిక వేధింపులకు ఇక చెక్.. కొత్త అప్‌డేట్‌తో సిద్ధమైన యాపిల్..! నిఘా కోసమే అంటోన్న సైబర్ నిపుణులు?
Apple Ios New Update
Follow us
Venkata Chari

|

Updated on: Aug 07, 2021 | 5:47 AM

చిన్న పిల్లలపై జరుగుతోన్న లైగింక వేధింపులను అరికట్టేందుకు యాపిల్ సంస్థ ముందడుగు వేసింది. సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఐవోఎస్ ఫొటో లైబ్రరీలలో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్‌( పిల్లల ఫోర్నోగ్రఫీ ఫొటోలు) గుర్తించేందుకు వీలుగా న్యూరల్ మ్యాచ్ ఫొటో ఐడెంటిఫికేషన్ టూల్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఐఓఎస్ కొత్త అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ను విడుదల చేసేందుకు యాపిల్ సిద్ధమైనట్లు ప్రకటించింది. దీని వల్ల పిల్లలపై జరుగుతున్న లైగింక వేధింపులకు అడ్డుకట్ట పడుతుందని యాపిల్ పేర్కొంది. మెషిన్ లెర్నింగ్ సహాయంతో పనిచేయనున్న ఈ కొత్త ఫీచర్.. యాపిల్ సంస్థ డివైజ్‌లలో పిల్లల అశ్లీల ఫొటోలను గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉందని ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ ఫీచర్‌తో ప్రజలపై నిఘా ఉంచడమేనని సైజర్ నిపుణులు అంటున్నారు.

కాగా, ఈ విషయంలో యాపిల్ మాత్రం ధీమాగానే కనిపిస్తోంది. ఇలాంటి వాదనల్లో ఏమాత్రం నిజం లేదని వెల్లడిస్తోంది. వ్యక్తిగత డేటాకు ఎలాంటి ఢోకా లేదని, యూజర్ల ఫోన్లు, ఐక్లౌడ్ నుంచి గాని ఎలాంటి ఫొటోలు సేకరించదని, కేవలం సీఎస్‌ఏఎంను మాత్రమే గుర్తిస్తుందని పేర్కొంటోంది. అయితే దీనిపై ప్రముఖ సైబర్ నిపుణుడు మాథ్యూ గ్రీన్ మాట్లాడుతూ.. ‘యాపిల్‌ కొత్త ఫీచర్‌ను హ్యాకర్స్ తప్పదోవ పట్టించే అవకాశం కూడా ఉంది. సీఎస్‌ఏఎంను పోలిన ఫొటోలను ఇతరుల డివైజ్‌లలోకి పంపిస్తే.. అందువల్ల ఇతరులు చట్టపరమైన చిక్కులు ఎదుర్కొవాల్సి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అవకాశం ఉందని’ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు ఈ కొత్త ఫీచర్‌ను తొలుత అమెరికాలో ప్రవేశపెట్టనున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. అనంతరం మిగతా దేశాల్లో అమలుచేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్లలో ఈ సరికొత్త ఫీచర్‌ను పరీక్షించి, అనంతరం ఇతర డివైజ్‌లకు కూడా యాడ్ చేయనున్నారంట.

Also Read: Telegram Group Calling: ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒకేసారి వెయ్యిమందితో మాట్లాడొచ్చు!

Car Care in Rain: వర్షంలో కారు అద్దంపై నీరు నిలిచిపోతోందా? ఇలా చేసి చూడండి..

ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా
కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?
స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్