Amazon Deals: 43 అంగుళాల స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లు.. ఏకంగా 46శాతం డిస్కౌంట్.. అస్సలు వదలొద్దు..

మీరు కూడా ఓ మంచి స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అది కూడా తక్కువ ధరకు బెస్ట్ ఫీచర్లున్న టీవీ కావాలనుకొంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ 43 అంగుళాల స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది.

Amazon Deals: 43 అంగుళాల స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లు.. ఏకంగా 46శాతం డిస్కౌంట్.. అస్సలు వదలొద్దు..
Lg Smart Tv
Follow us
Madhu

|

Updated on: Jun 07, 2023 | 3:00 PM

ఖాళీ సమయాల్లో ఇంటిల్లి పాది కూర్చొని నచ్చిని సినిమా, లేదా సీరియల్ లేదా క్రికెట్ మ్యాచ్ ఏదైనా చూస్తూ చిల్ అవడానికి ప్రయత్నిస్తారు. అందు కోసం అందరూ ఓ మంచి టీవీ ఇంట్లో ఉండాలని కోరుకొంటున్నారు. ఇటీవల కాలంలో వస్తున్న స్మార్ట్ టీవీలతో ఓటీటీలు, యూ ట్యూబ్ కూడా టీవీలో వస్తుండటంతో మరింత వినోదం ఇంట్లోకి చేరింది. ఈక్రమంలో చిన్న టీవీలను పెద్దగా ఎవరూ ఇష్టపడటం లేదు. అందరూ 32, 43, 55 అంగుళాల టీవీలవైపు మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా ఓ మంచి స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అది కూడా తక్కువ ధరకు బెస్ట్ ఫీచర్లున్న టీవీ కావాలనుకొంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ 43 అంగుళాల స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఎల్ జీ, కొడాక్, వన్ ప్లస్ వంటి టాప్ బ్రాండ్లపై దాదాపు 46శాతం డిస్కౌంట్ తో విక్రయాలు చేపడుతోంది. వీటిల్లో 4కే రిజల్యూషన్ ఉన్న టీవీలు కూడా ఉన్నాయి.

కొడాక్ 43 అంగుళాల బెజెల్ లెస్ డిజైన్ ఎల్ఈడీ టీవీ..

ఈ టీవీ కొనుగోలుపై అమెజాన్ ఏకంగా 46శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. దీనిలో మడు హెచ్డీఎంఐ, రెండు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. 40వాట్ల సౌండ్ అవుట్ పుట్ ఇస్తుంది. పవర్ ఫుల్ బేస్ స్పీకర్స్ ఉంటాయి. 4కే డిస్ ప్లే ఉంటుంది. ఒక బిలియర్ కలర్స్, హెచ్ డీఆర్ 10 ప్లస్ క్వాలిటీతో పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. దీని ధర రూ. 18,429గా ఉంటుంది.

వన్ ప్లస్ ఐ సిరీస్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 43 వై1ఎస్..

దేశంలోని టాప్ సెల్లర్స్ లో ఒకటైన వన్ ప్లస్ నుంచి ఈ 28శాతం తగ్గింపుతో అమెజాన్ లో లభ్యమవుతోంది. ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే 60Hz రిఫ్రెష్ మెంట్ రేట్ తో ఉంటుంది. డాల్డీ ఆడియో ఉంటుంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్ లు సపోర్టు చేస్తుంది. అమెజాన్ లో దీని ధర రూ. 22,999గా ఉంది.

ఇవి కూడా చదవండి

వీడబ్ల్యూ ప్లేవాల్ ఫ్రేమ్ లెస్ సిరీస్ స్మార్ట్ టీవీ..

ఈ 43 అంగుళా టీవీపై అమెజాన్ లో 38శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీనిలో 5 రకాల సౌండ్ మోడ్లు ఉంటాయి. ఏ ప్లస్ గ్రేడ్ డిస్ ప్లే ప్యానల్ ఉంటుంది. ఐపీఈ టెక్నాలజీ తో థియేటర్ లాంటి క్వాలిటీ పిక్చర్ అందిస్తుంది. దీనిలో ని లైబ్రెరీలో15,000 వర కూ సినిమాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, 15 భాషాలకు పైగా అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 15,499గా ఉంది.

వీయూ గ్లో ఎల్ఈడీ డీజే సౌండ్ సిరీస్ గూగుల్ టీవీ..

ఈ టీవీపై అమెజాన్ 25శాతం తగ్గింపును అందిస్తోంది. మూడు హెచ్ డీఎంఐ, రెండు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. డీజే సౌండ్ వూఫర్, సౌండ్ బార్ తో అత్యద్భుత ఆడియో క్లారిటీని అందిస్తుంది. దీని ధర రూ. 29,999గా ఉంది.

ఎల్జీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ టీవీ..

మంచి 4కే రిజల్యూషన్ కలిగిన ఈ 43 అంగుళాల ఎల్జీ టీవీపై అమెజాన్ లో 39శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 60Hz రిఫ్రెష్మెంట్ రేట్ తో 4కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ ఉంటుంది. 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్ ఉంటుంది. ఏఐ బ్రైట్ నెస్ కంట్రోల్ మన కంటికి ఇంపైన కాంతిని స్క్రీన్ నుంచి అందిస్తుంది. మన చుట్టూ ఉన్న కాంతిన బట్టి ఆటోమేటిక్ గా టీవీ స్క్రీన్ బ్రైట్ నెస్ అడ్జ్ స్ట్ అవుతుంది. దీని ధర రూ. 30,490గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట