Amazon Great Freedom Festival: స్మార్ట్ వాచ్‌లపై మునుపెన్నడూ లేని భారీ తగ్గింపు.. మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి ఆఫర్..
స్మార్ట్ వాచ్ కొనాలనుకొంటున్నారా? మంచి ఆఫర్లుంటే బాగుండని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో అదిరే ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ పేరిట భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ ఫోన్లు కనీవినీ ఎరుగని తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ వాచ్ కొనాలనుకొంటున్నారా? మంచి ఆఫర్లుంటే బాగుండని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో అదిరే ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ పేరిట భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ ఫోన్లు కనీవినీ ఎరుగని తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఫీచర్లు, సరికొత్త హెల్త్ ఫీచర్లు ఉన్న స్మార్ట్ వాచ్ లు ఈ సేల్లో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్, శామ్‌సంగ్, ఫిట్‌బిట్, ఫైర్ బోల్ట్ బోట్ వంటి ప్రసిద్ధ బ్రాండ్‌ల కు చెందిన స్మార్ట్ వాచ్ లు ఈ జాబితాలో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..
ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్.. ఈ స్మార్ట్ వాచ్ లో 1.83 హెచ్‌డీ డిస్ ప్లే ఉంది. ఏఐ వాయిస్ అసిస్టెన్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 100పైగా స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. ఐపీ 67 రేటింగ్ ఉంటాయి. ఈ స్మార్ట్ వాచ్ ని అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ లో భాగంగా రూ. 1,297కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఎస్బీఐ కార్డుతో కొనుగోలుపై 10శాతం, గరిష్టంగా రూ.500వరకూ తగ్గింపు లభిస్తుంది.
బోట్ వేవ్ లీప్ కాల్.. ఈ స్మార్ట్ వాచ్ లో 1.83 హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. వెదర్ ఫోర్ కాస్ట్, బ్లూటూట్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. మల్టిపుల్ వాచ్ ఫేసెస్, స్పోర్ట్స్ మోడ్లు, ఐపీ68 రేటంగ్, హెల్ట్ ట్రాకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మెటాలిక్ డిజైన్ తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఎస్బీఐ కార్డుతో కొనుగోలుపై 10శాతం, గరిష్టంగా రూ.500వరకూ తగ్గింపు లభిస్తుంది.




నాయిస్ పల్స్ 2 మ్యాక్స్.. ఈ స్మార్ట్ వాచ్ పై 1.85 డిస్ ప్లే ఉంటుంది. 550 నిట్స్ బ్రైట్ నెస్ ఇస్తుంది. స్మార్ట్ డీఎన్డీ ఫీచర్ ఉంటుంది. దీనిలోని బ్యాటీరీ 10 రోజుల లైఫ్ ను కలిగి ఉంది. 100 స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. దీని ధర అమెజాన్ లో రూ. 1,399కి లభిస్తోంది. ఎస్బీఐ కార్డుతో కొనుగోలుపై 10శాతం, గరిష్టంగా రూ.500వరకూ తగ్గింపు లభిస్తుంది.
బీట్ ఎక్స్ పీ మార్వ్ నియో.. ఈ స్మార్ట్ వాచ్ పై 1.85 హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ఏఐ వాయిస్ అసిస్టెన్స్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఇస్తుంది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. హార్ట్ మోనిటరింగ్, ఎస్పీఓ2 మోనిటరింగ్, ఐపీ68 రేటింగ్, ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ను మీరు కేవలం రూ. 897కే సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ కార్డుతో కొనుగోలుపై 10శాతం, గరిష్టంగా రూ.500వరకూ తగ్గింపు లభిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




