Amazon: అసలైన ఆఫర్లకు సిద్ధమవ్వండి.. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్ వచ్చేస్తోంది

Amazon great indian festival: ఇదిలా ఉంటే మరో ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సైతం ఆఫర్లను అందించేందుకు సిద్ధమైంది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌ను అందించనున్నారు. ఏడాదిలో అతిపెద్ద సేల్‌ అయిన గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌ను టీజ్‌ చేసింది. తాజా సమాచారం ప్రకారం అమెజాన్‌ సేల్‌ సెప్టెంబర్‌ 29వ తేదీ నుంచి ప్రాంరభం కానునట్లు తెలుస్తోంది...

Amazon: అసలైన ఆఫర్లకు సిద్ధమవ్వండి.. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్ వచ్చేస్తోంది
Amazon Great Indian Festival
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 12, 2024 | 4:00 PM

Amazon great indian festival: దసరా వస్తుందంటే చాలు ఈ కామర్స్‌ సంస్థలు ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్‌ చేస్తాయి. ఇందులో భాగంగానే సేల్స్‌ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తుంటాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే మరో ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సైతం ఆఫర్లను అందించేందుకు సిద్ధమైంది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌ను అందించనున్నారు. ఏడాదిలో అతిపెద్ద సేల్‌ అయిన గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌ను టీజ్‌ చేసింది. తాజా సమాచారం ప్రకారం అమెజాన్‌ సేల్‌ సెప్టెంబర్‌ 29వ తేదీ నుంచి ప్రాంరభం కానునట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌కి ఒకరోజు ముందుగానే సేల్‌ అవకాశం పొందొచ్చు. అంటే సెప్టెంబ్‌ 28వ తేదీ అర్థరాత్రి నుంచి అమెజాన్‌ సేల్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

అమెజాన్‌ సేల్‌కు సంబంధించి పలు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం ఏయే ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్స్‌ లభించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు ఇతర గృహోపకరణలపై కూడా భారీగా డిస్కౌంట్స్‌ లభించనున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ సేల్‌లో భాగంగా యాపిల్‌ 16 సిరీస్‌పై డిస్కౌంట్స్‌ లభించే అవకాశాలున్నాయి.

వీటితో పాటు సామ్‌సంగ్, ఒప్పో, వన్‌ప్లస్‌, రియల్‌మీ వంటి ఫోన్‌లపై భారీ డస్కౌంట్స్‌ అందించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డులతో వస్తువులను కొనుగోలు చేసే వారికి ఇన్‌స్టాంట్‌గా 10 శాతం డిస్కౌంట్‌ లభించనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సేల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఈసారి ఎస్‌బీఐ బ్యాంకుతో డిస్కౌంట్‌ అందించనున్నట్లు సమాచారం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!