Car AC: కారులో ఏసీ సరిగ్గా పనిచేయడం లేదా.. ఈ 3 విషయాలని ఒక్కసారి గమనించండి..!

Car AC: ఎండాకాలం కారులో ఏసీ లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఏసీ చెడిపోతే చాలా కష్టమవుతుంది.

Car AC: కారులో ఏసీ సరిగ్గా పనిచేయడం లేదా.. ఈ 3 విషయాలని ఒక్కసారి గమనించండి..!
Car Ac
Follow us
uppula Raju

|

Updated on: May 19, 2022 | 4:23 PM

Car AC: ఎండాకాలం కారులో ఏసీ లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఏసీ చెడిపోతే చాలా కష్టమవుతుంది. వాస్తవానికి కారు ఏసీ రిపేర్ చేయడం చాలా ఖరీదైనది. అంతేకాదు ఈ రిపేరుకు చాలా సమయం కూడా పడుతుంది. చాలామంది కారులో ఏసీ పనితీరు గురించి పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీనివల్ల కార్ ఏసీ సిస్టమ్‌ పూర్తిగా చెడిపోతుంది. వాస్తవానికి మూడు కారణాల వల్ల ఏసీ పాడవుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. ఏసీ ఎయిర్‌ఫ్లోలో సమస్య

ముందుగా కారులో ఏసీ ఎయిర్‌ఫ్లో ఎలా ఉందో గమనించాలి. గాలి ప్రవాహం తక్కువగా ఉంటే ఏసీలో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఏసీలో లీకేజీ లేదా కంప్రెషర్‌లో లోపం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యని వెంటనే పరిష్కరిస్తే మంచిది.

ఇవి కూడా చదవండి

2. ఏసీ ఆన్ చేయగానే పెద్ద సౌండ్

మీరు కారులోని ఏసీని ఆన్ చేయగానే ఇంజిన్ వైపు నుంచి పెద్ద శబ్ధం రావడం ప్రారంభిస్తే మీ ఏసీలో సమస్య ఉందని అది సరిగ్గా పనిచేయడం లేదని అర్థం చేసుకోండి. దీని వెనుక బ్యాడ్ కంప్రెషర్, ఇంటీరియర్ కాంపోనెంట్స్‌లో సమస్య, బేరింగ్‌లలో సమస్య ఉండవచ్చు. దీని కారణంగా AC నడుస్తున్నప్పుడు కారు పెద్ద శబ్దం చేస్తుంది.

3. ఏసీ నడుస్తున్నప్పుడు దుర్వాసన

ఏసీ ఆన్ చేసిన తర్వాత కారు వాసన రావడం ప్రారంభిస్తే ఎయిర్ వెంట్‌లో సమస్య ఉందని అర్థం. ఈ పరిస్థితిలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అందుకే ఏసీని ఒకసారి పూర్తిగా తనిఖీ చేయాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు

369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?

ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?

డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి

గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..

షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..

ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!